Aakaasham Vaipu Naa Kannulettuchunnaanu Naa Lyrics in Telugu & English
Chorus
ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా (2)
కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను (2)
కలత నేను చెందను
కన్నీళ్లు విడువను (2)
||ఆకాశం||
Aakaasham Vaipu Naa Kannulettuchunnaanu
Naa Sahaayakudavu Neeve Yesayyaa (2)
Kalavaramu Nondaanu Ninnu Nammi Yunnaanu (2)
Kalata Nenu Chendanu
Kanneellu Viduvanu (2)
||Aakaashan||
Verse 1
ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది
రాజ దండముతో నన్నేలుచున్నది (2)
నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి (2)
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా (2)
||ఆకాశం||
Aakaasham Pai Nee Sinhaasanam Unnadi
Raaja Dandamuto Nanneluchunnadi (2)
Neetimantunigaa Chesi Nityajeevamu Anugrahinchitivi (2)
Nenemaiyunnaano Adi Nee Krupaye Kadaa (2)
||Aakaashan||
Verse 2
ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు (2)
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి (2)
నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు
నాకు అక్కర లేనే లేదయ్యా (2)
||ఆకాశం||
Aakaasham Nundi Naato Maatlaaduchunnaavu
Aalochana Cheta Nannu Nadipinchuchunnaavu (2)
Nee Mahimato Nannu Nimpi Nee Dariki Nannu Cherchitivi (2)
Neevu Undagaa Ee Lokanlo Ediyu
Naaku Akkara Lene Ledayyaa (2)
||Aakaashan||
Verse 3
ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2)
నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి (2)
కృపాసనముగా నన్ను మార్చి నాలో
నిరంతరం నివసించితివి (2)
||ఆకాశం||
Aakaasham Nundi Agni Digi Vachchi Yunnadi
Akshaya Jvaalagaa Naalo Raguluchunnadi (2)
Naa Hrudayamu Nee Mandiramai Tejassuto Nimpitivi (2)
Krupaasanamugaa Nannu Maarchi Naalo
Nirantaram Nivasinchitivi (2)
||Aakaashan||
Verse 4
ఆకాశము నీ మహిమను వివరించుచున్నది
Aakaashamu Nee Mahimanu Vivarinchuchunnadi
Verse 5
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది (2)
భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది (2)
పగలు బోధించుచున్నది
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది (2)
||ఆకాశం||
Antarikshamu Nee Cheti Panini Prachurinchuchunnadi (2)
Bhaasha Leni Maataye Nee Svarame Vinapadanidi (2)
Pagalu Bodhinchuchunnadi
Raatri Jnyaanamichchuchunnadi (2)
||Aakaashan||
Verse 6
కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు (2)
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా (2)
ఆశతో వేచియుంటిని
త్వరగా దిగి రమ్మయ్య (2)
||ఆకాశం||
Kotta Aakaasham Krotta Bhoomi Nootana Yerooshalemu
Naakai Nirminchuchunnaavu (2)
Megha Rathamulapai Arudinchi Nannu Konipovaa (2)
Aashato Vechiyuntini
Tvaragaa Digi Rammayya (2)
||Aakaashan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.