Aanandame Santoshame Ee Kalayika Prabhuchittame Lyrics in Telugu & English
Verse 1
ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభుచిత్తమే (2)
సప్త స్వరాలతో నినుగూర్చి పాడెదను
సంగీత నాదముతో నీ మహిమను చాటెదను (2)
దేవా రావయ్యా…. నీ దీవెనలీవయ్యా… (4)
Aanandame Santoshame Ee Kalayika Prabhuchittame (2)
Sapta Svaraalato Ninugoorchi Paadedanu
Sangeeta Naadamuto Nee Mahimanu Chaatedanu (2)
Devaa Raavayyaa…. Nee Deevenaleevayyaa… (4)
Verse 2
(వరుడు పేరు) వరుడుగా విచ్చేసిన శుభవేళ
(వధువు పేరు) వధువుగా కనిపించె తన జతగా (2)
నీ ప్రేమలో నీ దయ లో నీ కృప లో వర్ధిల్లజేయుము (2)
దేవారావయ్య….. నీ దీవెనలీవయ్యా…. (4)
(Varudu Peru) Varudugaa Vichchesina Shubhavela
(Vadhuvu Peru) Vadhuvugaa Kanipinche Tana Jatagaa (2)
Nee Premalo Nee Daya Lo Nee Krupa Lo Vardhillajeyumu (2)
Devaaraavayya….. Nee Deevenaleevayyaa…. (4)
Verse 3
పరిమళ సువాసనతో సతతము నీ సేవకై
సిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన (2)
నీ ప్రేమలో నీ దయ లో నీ కృప లో వర్ధిల్లజేయుము (2)
దేవారావయ్య….. నీ దీవెనలీవయ్యా…. (4)
Parimala Suvaasanato Satatamu Nee Sevakai
Siluva Saakshulugaa Nadipinchu Ilalona (2)
Nee Premalo Nee Daya Lo Nee Krupa Lo Vardhillajeyumu (2)
Devaaraavayya….. Nee Deevenaleevayyaa…. (4)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.