Aaraadhana Neeke Yesayya Lyrics in Telugu & English
Chorus
ఆరాధన నీకే యేసయ్య (4)
Aaraadhana Neeke Yesayya (4)
Verse 1
దూతగళసైన్యగనము
ఇరువది నలుగురు పెద్దలతో (2)
పరిశుద్దుడవని పొగడబడుచుండగా (2)
పరలోక పట్టణమై ప్రహర్షించున్నాదే (2)
|| ఆరాధన ||
Dootagalasainyaganamu
Iruvadi Naluguru Peddalato (2)
Parishuddudavani Pogadabaduchundagaa (2)
Paraloka Pattanamai Praharshinchunnaade (2)
|| Aaraadhana ||
Verse 2
అర్హురము కామయ్య
నీ ప్రేమ పొందుటకు (2)
నరమత్రులైనమ్ము నీవు దర్శించుటలో (2)
తెటబడును దేవా (ప్రభువా) నీ ఔనత్యము (2)
|| ఆరాధన ||
Arhuramu Kaamayya
Nee Prema Pondutaku (2)
Naramatrulainammu Neevu Darshinchutalo (2)
Tetabadunu Devaa (Prabhuvaa) Nee Aunatyamu (2)
|| Aaraadhana ||
Verse 3
మాటతో సృష్టిని నిర్మించి
మట్టితో మనిషిని చేసితివి (2)
అతిసుందరుడ నీ పరమా ద్యానముతో (2)
దాన్యులము దేవా నీ జనులమగుటకు
ధన్యులము ప్రభువా నీ స్వాస్యమగుటకు (2)
|| ఆరాధన ||
Maatato Srushtini Nirminchi
Mattito Manishini Chesitivi (2)
Atisundaruda Nee Paramaa Dyaanamuto (2)
Daanyulamu Devaa Nee Janulamagutaku
Dhanyulamu Prabhuvaa Nee Svaasyamagutaku (2)
|| Aaraadhana ||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.