Aaraadhanaku Yogyudu Ee Dharanilo Janminchenu Lyrics in Telugu & English
Verse 1
ఆరాధనకు యోగ్యుడు ఈధరణిలో జన్మించేను
సర్వశక్తిమంతుడైన దేవుడు మనుషువుతారునిగా ఉదయించేను
అ:ప :రక్షణను ఇచ్చుటకు ఉదయించెను విమోచనను ఇచ్చుటకు ఉదయించేను
Aaraadhanaku Yogyudu Eedharanilo Janminchenu
Sarvashaktimantudaina Devudu Manushuvutaarunigaa Udayinchenu
A:pa :rakshananu Ichchutaku Udayinchenu Vimochananu Ichchutaku Udayinchenu
Verse 2
యూదా దేశపు బెత్లెహేము నందు నా కొరకు నా రాజు ఉదయించెను
కన్య మరియ గర్భమందు ఇమ్మానుయేలుగా ఉదయించెను
రక్షణను ఇచ్చుటకు ఉదయించెను విమోచననోయిచ్చుటకు ఉదయించెను
Yoodaa Deshapu Betlehemu Nandu Naa Koraku Naa Raaju Udayinchenu
Kanya Mariya Garbhamandu Immaanuyelugaa Udayinchenu
Rakshananu Ichchutaku Udayinchenu Vimochananoyichchutaku Udayinchenu
Verse 3
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
తన ఇష్టులైన ప్రజలకు భూవిలో సమాధానమే
Sarvonnatamaina Sthalamulalo Devuniki Mahimayu
Tana Ishtulaina Prajalaku Bhoovilo Samaadhaaname
Verse 4
పాడిరి ఆదూతలు కొనియాడిరీ దేవదూతలు
Paadiri Aadootalu Koniyaadiree Devadootalu
Verse 5
ఆకాశములో తారను చూసి ప్రయాణించిరి ఆజ్ఞానులు
తల్లైన మరియను శిశువును చూసి సాగిలపడిరి ఆజ్ఞనులు
బంగారు సాంబ్రాణి బోళము పూజించిరి ప్రభు యేసుని
Aakaashamulo Taaranu Choosi Prayaaninchiri Aajnyaanulu
Tallaina Mariyanu Shishuvunu Choosi Saagilapadiri Aajnyanulu
Bangaaru Saambraani Bolamu Poojinchiri Prabhu Yesuni
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.