Skip to content
ThuthiThuthiThuthi

Aaraadhincheda Ninu Madi Pogadeda Niratamu Ninu Song Lyricsఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను

Aaraadhincheda Ninu Madi Pogadeda Niratamu Ninu Lyrics in Telugu & English

Present

Verse 1

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా

Aaraadhincheda Ninu Madi Pogadeda Niratamu Ninu Stutiyinchedanu Maargamu Neeve Satyamu Neeve Jeevamu Neeve Naa Prabhuvaa

Verse 2

విస్తారంబగు

వ్యాపకములలో

విడచితి నీ సహవాసమునుసరిదిద్దితివి నా జీవితము

నిను సేవింపగా నేర్పిన ప్రభువా

Vistaarambagu

Vyaapakamulalo

Vidachiti Nee Sahavaasamunusarididditivi Naa Jeevitamu

Ninu Sevimpagaa Nerpina Prabhuvaa

Verse 3

నా జీవితమున నీ మాటలను

వినుటయే చాలని యెరిగితినినా కన్నీటితో నీ పాదములను

కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా

Naa Jeevitamuna Nee Maatalanu

Vinutaye Chaalani Yerigitininaa Kanneetito Nee Paadamulanu

Kaduguta Nerpina O Naa Prabhuvaa

Verse 4

వ్యర్థపరచితిని నా సర్వమును

స్వార్థముతో జీవించితినిగుర్తించితిని నీ త్యాగమును

వినయముతో నీ సన్నిధిచేరి

Vyarthaparachitini Naa Sarvamunu

Svaarthamuto Jeevinchitinigurtinchitini Nee Tyaagamunu

Vinayamuto Nee Sannidhicheri

Verse 5

నీరక్తముతో నన్ను కడిగితివి

పరిశుద్ధునిగా జేసితివినీరక్షణకై స్తోత్రము చేయుచు

నిత్యమునిన్ను కొనియాడెదను

Neeraktamuto Nannu Kadigitivi

Parishuddhunigaa Jesitivineerakshanakai Stotramu Cheyuchu

Nityamuninnu Koniyaadedanu

Verse 6

దుర్గంధముతో నిండిన నన్ను

దయతో నీవు పిలిచితివిప్రేమతో పరమ విందు నొసంగి

ఆనందింపగ జేసిన ప్రభువా

Durgandhamuto Nindina Nannu

Dayato Neevu Pilichitivipremato Parama Vindu Nosangi

Aanandimpaga Jesina Prabhuvaa

Verse 7

ప్రియముగ దాచిన అత్తరు భరణి

పగులగొట్టి నిన్ను పూజింతునీ ప్రేమను నే నెనెగ తరమా

నా జీవితమున చాలిన ప్రభువా

Priyamuga Daachina Attaru Bharani

Pagulagotti Ninnu Poojintunee Premanu Ne Nenega Taramaa

Naa Jeevitamuna Chaalina Prabhuvaa

Verse 8

పెద్దలు పరిశుద్దులు ఘనదూతలు

నీ సన్నిధిలో నిలచిననులెక్కింపగ జాలని జనమందున

ననుగుర్తింతువు నా ప్రియ ప్రభువా

Peddalu Parishuddulu Ghanadootalu

Nee Sannidhilo Nilachinanulekkimpaga Jaalani Janamanduna

Nanugurtintuvu Naa Priya Prabhuvaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A