Skip to content
ThuthiThuthiThuthi

Aayana Krupa Nirantaramundunu Song Lyricsఆయన కృప నిరంతరముండును

Aayana Krupa Nirantaramundunu Lyrics in Telugu & English

Present

Verse 1

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

Yehovaanu Stutinchudi Aayana Dayaaludu

Verse 2

ఆయన కృప నిరంతరముండును

ఆయన కృప నిరంతరముండును

ఆయన కృప నిరంతరముండును

Aayana Krupa Nirantaramundunu

Aayana Krupa Nirantaramundunu

Aayana Krupa Nirantaramundunu

Verse 3

దేవదేవునికి స్తుతులు చెల్లించుడి

||ఆయన||

Devadevuniki Stutulu Chellinchudi

||Aayana||

Verse 4

ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి

||ఆయన||

Prabhuvula Prabhuvunaku Stutulu Chellinchudi

||Aayana||

Verse 5

ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి

||ఆయన||

Aashcharyakaaryamula Cheyuvaani Stutinchudi

||Aayana||

Verse 6

ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి

||ఆయన||

Aakaashamu Jnyanamuche Jesinavaani Stutinchudi

||Aayana||

Verse 7

నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి

||ఆయన||

Neellameeda Bhoomini Parachinavaani Stutinchudi

||Aayana||

Verse 8

గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి

||ఆయన||

Goppa Jyotulu Nirminchinavaani Stutinchudi

||Aayana||

Verse 9

పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి

||ఆయన||

Pagatinelu Sooryuni Chesinavaani Stutinchudi

||Aayana||

Verse 10

రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి

||ఆయన||

Raatrinelu Chandruni Chesinavaani Stutinchudi

||Aayana||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A