Skip to content
ThuthiThuthiThuthi

Ade Ade Aa Rojoo Yesayya Ugrata Roju Song Lyricsఅదే అదే ఆ రోజూ యేసయ్య ఉగ్రత రోజు

Also searched as: adhe adhe aa roju

Ade Ade Aa Rojoo Yesayya Ugrata Roju Lyrics in Telugu & English

Present

Verse 1

అదే అదే ఆ రోజూ - యేసయ్య ఉగ్రత రోజు

ఏడేండ్ల శ్రమల రోజూ - పాపులంతా ఏడ్చే రోజు

Ade Ade Aa Rojoo - Yesayya Ugrata Roju

Edendla Shramala Rojoo - Paapulantaa Edche Roju

Verse 2

సూర్యుడు నలుపయ్యే రోజూ - చంద్రుడు ఎరుపయ్యే రోజూ - 2

భూకంపం కలిగే రోజూ - దిక్కులేక అరచే రోజూ

ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

Sooryudu Nalupayye Rojoo - Chandrudu Erupayye Rojoo - 2

Bhookampam Kalige Rojoo - Dikkuleka Arache Rojoo

Aa Roju Shramanundi - Tappinche Naathudu Ledu..

Verse 3

వ్యభిచారులు ఏడ్చే రోజూ - మోసగాళ్ళు మసలే రోజూ - 2

అబద్ధికులు అరచే రోజూ - దొంగలంతా దొర్లే రోజూ

ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

Vyabhichaarulu Edche Rojoo - Mosagaallu Masale Rojoo - 2

Abaddhikulu Arache Rojoo - Dongalantaa Dorle Rojoo

Aa Roju Shramanundi - Tappinche Naathudu Ledu..

Verse 4

పిల్ల జాడ తల్లికి లేదు - తల్లి జాడ పిల్లకు లేదు - 2

చెట్టుకొక్కరై పుట్టకొక్కరై - అనాథలై అరచే రోజు

ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

Pilla Jaada Talliki Ledu - Talli Jaada Pillaku Ledu - 2

Chettukokkarai Puttakokkarai - Anaathalai Arache Roju

Aa Roju Shramanundi - Tappinche Naathudu Ledu..

Verse 5

ఓ మనిషీ... యోచింపవా - నీ బ్రతుకు ఎలా ఉన్నదో - 2

బలము చూచి భంగపడకుమా - ధనము చూసి దగాపడకుమా

ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

O Manishee... Yochimpavaa - Nee Bratuku Elaa Unnado - 2

Balamu Choochi Bhangapadakumaa - Dhanamu Choosi Dagaapadakumaa

Aa Roju Shramanundi - Tappinche Naathudu Ledu..

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A