Ambaraanni Veligindi Oka Taara Sandade Techchindi Lyrics in Telugu & English
Verse 1
అంబరాన్ని వెలిగింది ఒక తార సందడే తెచ్చింది ఈవేళ
గగనమంతా వెలుగుతో నింపింది ఈ జగమంతా ఆనందం తెచ్చింది (2)
క్రిస్తుని జననవార్త చాటింది క్రీస్తు చెంతకు జనులను నడిపింది (2)
సంబరం సంబరం క్రీస్తు పుట్టిన సంబరం
సంబరం సంబరం క్రిస్మస్ ఆరాధన సంబరం (2)
Ambaraanni Veligindi Oka Taara Sandade Techchindi Eevela
Gaganamantaa Veluguto Nimpindi Ee Jagamantaa Aanandam Techchindi (2)
Kristuni Jananavaarta Chaatindi Kreestu Chentaku Janulanu Nadipindi (2)
Sambaram Sambaram Kreestu Puttina Sambaram
Sambaram Sambaram Krismas Aaraadhana Sambaram (2)
Verse 2
యెరూషలేము నందున దావీదు పట్నమందు
బేత్లేహేము పురములో క్రీస్తు పుట్టిన నందున (2)
తూర్పు దేశపు జ్ఞానులు యేసుని పూజింపగా
Yerooshalemu Nanduna Daaveedu Patnamandu
Betlehemu Puramulo Kreestu Puttina Nanduna (2)
Toorpu Deshapu Jnyaanulu Yesuni Poojimpagaa
Verse 3
నక్షత్రం జ్ఞానులకు దారిచూపేను (2)
యూదుల రాజును కనులారాచూసి
బంగారు సాంబ్రాణి అర్పించిరి (2)
||సంబరం||
Nakshatram Jnyaanulaku Daarichoopenu (2)
Yoodula Raajunu Kanulaaraachoosi
Bangaaru Saambraani Arpinchiri (2)
||Sambaran||
Verse 4
ఆదేశమునందున యూదా వంశమందు
కన్య మరియ గర్భములో యేసు పుట్టినందున (2)
గొర్రెల కాపరులు క్రీస్తుని దర్సింపగా
దేవదూత కాపరులకు శుభవార్త చెప్పేను (2)
సమదాన కర్తను కనులారాచూసి
విన్నా కన్నా వాటిని ప్రచురపరచేను (2)
||సంబరం||
Aadeshamunanduna Yoodaa Vanshamandu
Kanya Mariya Garbhamulo Yesu Puttinanduna (2)
Gorrela Kaaparulu Kreestuni Darsimpagaa
Devadoota Kaaparulaku Shubhavaarta Cheppenu (2)
Samadaana Kartanu Kanulaaraachoosi
Vinnaa Kannaa Vaatini Prachuraparachenu (2)
||Sambaran||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.