Baatasaari O Baatasaari Vinavayyaa Okkasaari Lyrics in Telugu & English
Chorus
బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి (2)
పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి
వినవయ్యా ఒక్కసారి
Baatasaari O Baatasaari Vinavayyaa Okkasaari (2)
Payaninche Baatasaari,baatasaari O Baatasaari
Vinavayyaa Okkasaari
Verse 1
వెండి తాడు విడిపోవును
బావి యొద్ద చక్రం పడిపోవును (2)
ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే (2)
నీటి బుడగలాంటిదీ జీవితం (2)
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది (2)
||బాటసారి||
Vendi Taadu Vidipovunu
Baavi Yodda Chakram Padipovunu (2)
Intalo Kanabadi Antalo Maayamayye (2)
Neeti Budagalaantidee Jeevitam (2)
Visiri Velli Maralaa Raani Gaali Vantidi (2)
||Baatasaari||
Verse 2
పరదేశులం యాత్రీకులం
శాశ్వతం కాదు ఈ దేహం (2)
మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును (2)
ఆత్మ దేవుని యొద్దకు చేరును (2)
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది (2)
||బాటసారి||
Paradeshulam Yaatreekulam
Shaashvatam Kaadu Ee Deham (2)
Mannainadi Venukati Vale Mannaipovunu (2)
Aatma Devuni Yoddaku Cherunu (2)
Visiri Velli Maralaa Raani Gaali Vantidi (2)
||Baatasaari||
Verse 3
నీ జీవిత గమ్యమెక్కడో
యోచింపవా ఓ మానవా (2)
అగ్ని ఆరదు పురుగు చావదు (2)
నిత్య నరకమునకు పోవద్దురా (2)
యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో (2)
||బాటసారి||
Nee Jeevita Gamyamekkado
Yochimpavaa O Maanavaa (2)
Agni Aaradu Purugu Chaavadu (2)
Nitya Narakamunaku Povadduraa (2)
Yesayyanu Nammuko, Paralokam Cheruko (2)
||Baatasaari||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.