Bangaaru Bangaaru Maa Tandri Yesayya Lyrics in Telugu & English
Chorus
బంగారు బంగారు మా తండ్రి యేసయ్య
దివి నుండి దిగి వచ్చి దరణిలో వెలిసాడయ్య
ఈ వార్త శుభ వార్త అందరికి తెలిసేలా
మనమంతా జగమంతా చాటింపు వేసేద్దామా
Bangaaru Bangaaru Maa Tandri Yesayya
Divi Nundi Digi Vachchi Daranilo Velisaadayya
Ee Vaarta Shubha Vaarta Andariki Teliselaa
Manamantaa Jagamantaa Chaatimpu Veseddaamaa
Verse 1
ఆనందం ఆర్భాటం కలిగించే ఈ తరుణం
భజియించి పూజిద్దాం తంబూర నాట్యముతో
సంతోషం సంబరం కలిగింది ఈ దినం
భజనలు చేసేద్దామా తంతి వాయిద్యములతో...
Aanandam Aarbhaatam Kaliginche Ee Tarunam
Bhajiyinchi Poojiddaam Tamboora Naatyamuto
Santosham Sambaram Kaligindi Ee Dinam
Bhajanalu Cheseddaamaa Tanti Vaayidyamulato...
Verse 2
యేసు రాజు పుట్టినాడయ్యో అన్నల్లారా
రండి మనము చూసి వద్దాము కన్నులారా
యేసు రాజు పుట్టినాడమ్మో అమ్మల్లారా
రండి మనము ఆరాధిద్దాము మనసారా
||బంగారు||
Yesu Raaju Puttinaadayyo Annallaaraa
Randi Manamu Choosi Vaddaamu Kannulaaraa
Yesu Raaju Puttinaadammo Ammallaaraa
Randi Manamu Aaraadhiddaamu Manasaaraa
||Bangaaru||
Verse 3
మా రాజు పుట్టగా ఆ చుక్క వెలిసేలె
ఆ ఙ్ఞానులకు మార్గం చూపే
మన యేసు పుట్టగా ఆకాశం మెరిసేలే
తన రాజ్యముకు మార్గం వేసే
మా రాజు పుట్టగా ఆ దూత వచ్చేలే
ఆ గొల్లలకు వార్త తెలిపే
మన యేసు పుట్టగా ఈ ధరణి మురిసేలే
ఈ లోకముకు వార్త చాటే..
మనకోసం దిగివచ్చాడయ్యా పరమునుండి
తన రక్తం చిందించాడయ్యా
ఈ లోకం వెలిగించాడయ్యా చీకటి నుండి
మన పాపం తొలగించాడయ్యా
చక్కనైన చిన్ని యేసు చెంత
చేరుదాము సిద్దమా సోదరా
||యేసు రాజు||
Maa Raaju Puttagaa Aa Chukka Velisele
Aa Ngnyaanulaku Maargam Choope
Mana Yesu Puttagaa Aakaasham Merisele
Tana Raajyamuku Maargam Vese
Maa Raaju Puttagaa Aa Doota Vachchele
Aa Gollalaku Vaarta Telipe
Mana Yesu Puttagaa Ee Dharani Murisele
Ee Lokamuku Vaarta Chaate..
Manakosam Digivachchaadayyaa Paramunundi
Tana Raktam Chindinchaadayyaa
Ee Lokam Veliginchaadayyaa Cheekati Nundi
Mana Paapam Tolaginchaadayyaa
Chakkanaina Chinni Yesu Chenta
Cherudaamu Siddamaa Sodaraa
||Yesu Raaju||
Verse 4
Verse 5
సృష్టి కర్త నరూపుడై వచ్చే పని ఏంటంటా
సర్వ మానవుల రక్షణార్ధమై ఇల ఉదయించేనంట
ఈ లోకానికొచ్చి తన విలువైన ప్రాణమిచ్చుడేంటంట
మన పాప ప్రతిఫలం మరణమని
మన బదులు బలియాయెనంట
ఈ లోకాన్ని ప్రేమించి భూలోకం ఏతెంచి
జన్మించె మెస్సయ్య వార్త చాటు సోదరా
||యేసు రాజు||
Srushti Karta Naroopudai Vachche Pani Entantaa
Sarva Maanavula Rakshanaardhamai Ila Udayinchenanta
Ee Lokaanikochchi Tana Viluvaina Praanamichchudentanta
Mana Paapa Pratiphalam Maranamani
Mana Badulu Baliyaayenanta
Ee Lokaanni Preminchi Bhoolokam Etenchi
Janminche Messayya Vaarta Chaatu Sodaraa
||Yesu Raaju||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.