Skip to content
ThuthiThuthiThuthi

Bhoomiyu Daani Sampoornata Lokamu Song Lyricsభూమియు దాని సంపూర్ణత లోకము

Bhoomiyu Daani Sampoornata Lokamu Lyrics in Telugu & English

Present

Chorus

భూమియు దాని సంపూర్ణత లోకము

దాని నివాసు లెహోవావే (2)

ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)

ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2)

||భూమియు||

Bhoomiyu Daani Sampoornata Lokamu

Daani Nivaasu Lehovaave (2)

Aayana Samudramu Meeda Daaniki Punaadi Vesenu (2)

Pravaahajalamula Meeda Daanini Sthiraparachenu (2)

||Bhoomiyu||

Verse 1

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)

యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2)

||భూమియు||

Yehovaa Parvatamunaku Nekkadagina Vaadevvadu (2)

Yehovaa Parishuddha Sthalamulo Niluvadagina Vaadevvadu (2)

||Bhoomiyu||

Verse 2

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)

నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2)

||భూమియు||

Vyarthamaina Daaniyandu Manassu Pettakayu (2)

Nirdoshachetulu Shuddha Hrudayamu Kaliginavaade (2)

||Bhoomiyu||

Verse 3

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)

వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2)

||భూమియు||

Ninnaashrayinchi Nee Sannidhini Vedakedi Vaadu (2)

Vaadaasheervaadamu Neeti Matvamu Nondunu (2)

||Bhoomiyu||

Verse 4

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)

మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2)

||భూమియు||

Gummamulaaraa Mee Talalu Paikettudi Puraatanamaina Talupulaaraa (2)

Mahimagala Raaju Praveshinchunatlu Mimmunu Levanettikonudi (2)

||Bhoomiyu||

Verse 5

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)

యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2)

||భూమియు||

Mahimagala Yee Raajevadu? Balashauryamugala Prabhuve (2)

Yuddhashoorudaina Yehovaa Paraakramamugala Prabhuve (2)

||Bhoomiyu||

Verse 6

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)

ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2)

||భూమియు||

Mahimagala Yee Raajevadu? Sainyamula Yehovaaye (2)

Aayane Yee Mahimagala Raaju Hallelooyaa Aamen (2)

||Bhoomiyu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B