Skip to content
ThuthiThuthiThuthi

Byoolaa Deshamu Naadi Susthiramaina Punaadi Song Lyricsబ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది

Byoolaa Deshamu Naadi Susthiramaina Punaadi Lyrics in Telugu & English

Present

Chorus

బ్యూలా దేశము నాది

సుస్థిరమైన పునాది (2)

కాలము స్థలము లేనిది (2)

సుందర పురము – నందనవనము (2)

||బ్యూలా||

Byoolaa Deshamu Naadi

Susthiramaina Punaadi (2)

Kaalamu Sthalamu Lenidi (2)

Sundara Puramu – Nandanavanamu (2)

||Byoolaa||

Verse 1

స్పటిక నది తీరము నాది

అన్నిటిలో ఘనం అనాది (2)

అపశ్రుతి లేని రాగములు (2)

అలరెడు పురము యేసుని వరము (2)

||బ్యూలా||

Spatika Nadi Teeramu Naadi

Annitilo Ghanam Anaadi (2)

Apashruti Leni Raagamulu (2)

Alaredu Puramu Yesuni Varamu (2)

||Byoolaa||

Verse 2

జీవ వృక్ష ఫల సాయము నాది

దేవుని మహిమ స్పర్శ వేది (2)

మరణం బాధే లేనిది (2)

అమరుల పురము మంగళకరము (2)

||బ్యూలా||

Jeeva Vruksha Phala Saayamu Naadi

Devuni Mahima Sparsha Vedi (2)

Maranam Baadhe Lenidi (2)

Amarula Puramu Mangalakaramu (2)

||Byoolaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B