Skip to content
ThuthiThuthiThuthi

Cheekatilo Oka Taara Velisindi Ee Lokamuku Shubhavaarta Song Lyricsచీకటిలో ఒక తార వెలిసింది ఈ లోకముకు శుభవార్త

Cheekatilo Oka Taara Velisindi Ee Lokamuku Shubhavaarta Lyrics in Telugu & English

Present

Verse 1

చీకటిలో ఒక తార వెలిసింది

ఈ లోకముకు శుభవార్త తెచ్చింది (2)

నరరూపదారునిగ వచావయ్యా

ఈ లోకముకు ఓ గొప్ప సంబరమే (2)

రండి రారండి ఇక పూజీంచెదం

ఆనందముతో ఉత్సహించేదం

Cheekatilo Oka Taara Velisindi

Ee Lokamuku Shubhavaarta Techchindi (2)

Nararoopadaaruniga Vachaavayyaa

Ee Lokamuku O Goppa Sambarame (2)

Randi Raarandi Ika Poojeenchedam

Aanandamuto Utsahinchedam

Verse 2

తూర్పు జ్ఞానులు యేసుని పూజింప

ఆయనకు అర్పనలు అర్పించిరి

గోళ్ళలందరు సంతోషముతో

రారాజు యేసుని పూజించిరి

ఇమ్మనుయేలు గా వచావాయ్యా

ఈ లోకముకు ఓ గొప్ప సంబరమే

రండి రారండి ఇక పూజీంచేదం

ఆనందముతో ఉత్సహించేదం

Toorpu Jnyaanulu Yesuni Poojimpa

Aayanaku Arpanalu Arpinchiri

Gollalandaru Santoshamuto

Raaraaju Yesuni Poojinchiri

Immanuyelu Gaa Vachaavaayyaa

Ee Lokamuku O Goppa Sambarame

Randi Raarandi Ika Poojeenchedam

Aanandamuto Utsahinchedam

Verse 3

పాపములో ఉన్న శాపముతో ఉన్న

ఈ లోకముకు దిగివచ్చేను

దేవుని రాజ్యము మనలో స్తాపింప

విమోచకుడిగా ఏతెంచేను

లోక రక్షకునిగా వచ్చావాయ్యా

ఈ లోకముకు ఓ గొప్ప సంబరమే

రండి రారండి ఇక పూజించేదం

ఆనందంతో ఉత్సహించెదం

Paapamulo Unna Shaapamuto Unna

Ee Lokamuku Digivachchenu

Devuni Raajyamu Manalo Staapimpa

Vimochakudigaa Etenchenu

Loka Rakshakunigaa Vachchaavaayyaa

Ee Lokamuku O Goppa Sambarame

Randi Raarandi Ika Poojinchedam

Aanandanto Utsahinchedam

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with C