Skip to content
ThuthiThuthiThuthi

Chinni Chinni Tammudu Chitti Chitti Chellelu Song Lyricsచిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చిట్టి చెల్లెలు

Chinni Chinni Tammudu Chitti Chitti Chellelu Lyrics in Telugu & English

Present

Verse 1

చిన్ని చిన్ని తమ్ముడు - చిట్టి చిట్టి చెల్లెలు (2)

యేసయ్యను ఆరాధిస్తున్నావా

యేసయ్య మాటను వింటున్నావా ఓ ఓ ఓ ఓ (2)

Chinni Chinni Tammudu - Chitti Chitti Chellelu (2)

Yesayyanu Aaraadhistunnaavaa

Yesayya Maatanu Vintunnaavaa O O O O (2)

Verse 2

యోనా దేవునిమాట వినకపోయెనూ

కానీ చేపేమో దేవుని మాట అనుసరించెను (2)

నీవు దేవుని మాట వింటున్నావా లేదా

మాట వినుటే కదా నిజమైన ఆరాధనా (2)

యేసయ్యను ఆరాధిస్తున్నావా

యేసయ్య మాటను వింటున్నావా ఓ ఓ ఓ ఓ (2)

Yonaa Devunimaata Vinakapoyenoo

Kaanee Chepemo Devuni Maata Anusarinchenu (2)

Neevu Devuni Maata Vintunnaavaa Ledaa

Maata Vinute Kadaa Nijamaina Aaraadhanaa (2)

Yesayyanu Aaraadhistunnaavaa

Yesayya Maatanu Vintunnaavaa O O O O (2)

Verse 3

బిలాము దేవుని మాట త్రోసివేసేనూ

కానీ గాడిదేమో దేవునికొరకు మాటలాడేను (2)

నీవు దేవుని మాట వింటున్నావా లేదా

మాట వినుటే కదా నిజమైన ఆరాధనా (2)

యేసయ్యను ఆరాధిస్తున్నావా

యేసయ్య మాటను వింటున్నావా ఓ ఓ ఓ ఓ (2)

Bilaamu Devuni Maata Trosivesenoo

Kaanee Gaadidemo Devunikoraku Maatalaadenu (2)

Neevu Devuni Maata Vintunnaavaa Ledaa

Maata Vinute Kadaa Nijamaina Aaraadhanaa (2)

Yesayyanu Aaraadhistunnaavaa

Yesayya Maatanu Vintunnaavaa O O O O (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with C