Skip to content
ThuthiThuthiThuthi

Chiru Divvela Velugulato Nee Divya Kaantulato Song Lyricsచిరు దివ్వెల వెలుగులతో నీ దివ్య కాంతులతో

Chiru Divvela Velugulato Nee Divya Kaantulato Lyrics in Telugu & English

Present

Chorus

చిరు దివ్వెల వెలుగులతో

నీ దివ్య కాంతులతో

నను బ్రోవ రావయ్యా

కంటి పాపలా.. నను కాన రావయ్యా (2)

యేసయ్యా.. యేసయ్యా..

Chiru Divvela Velugulato

Nee Divya Kaantulato

Nanu Brova Raavayyaa

Kanti Paapalaa.. Nanu Kaana Raavayyaa (2)

Yesayyaa.. Yesayyaa..

Verse 1

(2)

నను బ్రోవ రావయ్యా

నను కాన రావయ్యా (2)

ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో

ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2)

దహించివేస్తున్న అవమానము

కరువైపోయిన సమాధానము (2)

పగిలిన హృదయము

కన్నీటి ధారల సంద్రము (2)

ఎగసి పడుతున్న కెరటము

కానరాని గమ్యము (2)

||చిరు||

(2)

Nanu Brova Raavayyaa

Nanu Kaana Raavayyaa (2)

Aa Loyalo… Krammina Cheekatilo

Ee Ilalo… Niraashala Velluvalo (2)

Dahinchivestunna Avamaanamu

Karuvaipoyina Samaadhaanamu (2)

Pagilina Hrudayamu

Kanneeti Dhaarala Sandramu (2)

Egasi Padutunna Keratamu

Kaanaraani Gamyamu (2)

||Chiru||

Verse 2

ఏకమైన ఈ లోకము

వేధిస్తున్న విరోధము

దూరమవుతున్న బంధము

తాళలేను ఈ నరకము (2)

ఈదలేని ప్రవాహము

చేరువైన అగాధము (4)

||చిరు||

Ekamaina Ee Lokamu

Vedhistunna Virodhamu

Dooramavutunna Bandhamu

Taalalenu Ee Narakamu (2)

Eedaleni Pravaahamu

Cheruvaina Agaadhamu (4)

||Chiru||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with C