Choodaa Chakkani Vaadu Yesu Lyrics in Telugu & English
Verse 1
చూడా చక్కని వాడు యేసు
నన్ను చూసిన వాడమ్మ యేసు
చూడా చక్కని వాడు యేసు
Choodaa Chakkani Vaadu Yesu
Nannu Choosina Vaadamma Yesu
Choodaa Chakkani Vaadu Yesu
Verse 2
చక్కని ముఖముతోని నన్నుగా పిలిచినాడు (2)
ప్రేమలో స్థానమిచ్చి నన్ను నిలిపినాడు (2)
Chakkani Mukhamutoni Nannugaa Pilichinaadu (2)
Premalo Sthaanamichchi Nannu Nilipinaadu (2)
Verse 3
పరలోక రాజ్యంలోన పదివేల మందిలోన
గుర్తించుటకు నాపై రక్తము చల్లినాడు
గుర్తించుటకు నాపై రక్తము పోసినాడు (2)
Paraloka Raajyanlona Padivela Mandilona
Gurtinchutaku Naapai Raktamu Challinaadu
Gurtinchutaku Naapai Raktamu Posinaadu (2)
Verse 4
పరమందు నీవున్నావు భువిలోన నేనున్నాను (2)
నాలోన నీవున్నావు నీలోన నేనున్నాను (2)
Paramandu Neevunnaavu Bhuvilona Nenunnaanu (2)
Naalona Neevunnaavu Neelona Nenunnaanu (2)
Verse 5
నాదు కష్టములోన నాదు శోకములోన (2)
కరుణించుటకు వేచి కూర్చుండి యున్నాడు (2)
Naadu Kashtamulona Naadu Shokamulona (2)
Karuninchutaku Vechi Koorchundi Yunnaadu (2)
Verse 6
నీదు శాంతిలోన నాదు బ్రతుకులోన (2)
మహిమాను చూసుకుంటూ మైమరచిపోదునయ్య (2)
Needu Shaantilona Naadu Bratukulona (2)
Mahimaanu Choosukuntoo Maimarachipodunayya (2)
Verse 7
బ్రతుకులో శాపముండే శాపమే భారమయ్యే (2)
భారము మోసేటి ప్రజలారా రమ్మనే (2)
Bratukulo Shaapamunde Shaapame Bhaaramayye (2)
Bhaaramu Moseti Prajalaaraa Rammane (2)
Verse 8
నమ్మిన వానికి రక్షణ వచ్చునయ్య
నమ్మని వానికి శిక్ష వచ్చునయ్య (2)
నమ్మని వానికి శిక్ష తప్పదయ్య (2)
Nammina Vaaniki Rakshana Vachchunayya
Nammani Vaaniki Shiksha Vachchunayya (2)
Nammani Vaaniki Shiksha Tappadayya (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.