Skip to content
ThuthiThuthiThuthi

Choodumu Opaapi Siluvalo Nee Paapam Song Lyricsచూడుము ఓపాపి సిలువలో నీ పాపం

Choodumu Opaapi Siluvalo Nee Paapam Lyrics in Telugu & English

Present

Verse 1

చూడుము ఓపాపి - సిలువలో నీ పాపం - ఘోరంబది యెంతో (2)

మారని నీ బ్రతుకే - చిరకై బాధించెనుగా (2)

చిందించెను రక్తం - చీల్చెను హృదయంబున్ (2)

Choodumu Opaapi - Siluvalo Nee Paapam - Ghorambadi Yento (2)

Maarani Nee Bratuke - Chirakai Baadhinchenugaa (2)

Chindinchenu Raktam - Cheelchenu Hrudayambun (2)

Verse 2

మోసపు నీ వేషం - క్రమ్మెను చీకటిగా - వేధించెను మనసున్ (2)

హృదయము యేసునకై - అర్పించుము అర్పణగా (2)

పొందుము ఆప్రేమన్ - అందుకో ఆ జీవం (2)

Mosapu Nee Vesham - Krammenu Cheekatigaa - Vedhinchenu Manasun (2)

Hrudayamu Yesunakai - Arpinchumu Arpanagaa (2)

Pondumu Aapreman - Anduko Aa Jeevam (2)

Verse 3

Verse 4

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with C