Skip to content
ThuthiThuthiThuthi

Daatrutvamunu Galigi Perugudama Dhanamu Dhaatri Song Lyricsదాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి

Daatrutvamunu Galigi Perugudama Dhanamu Dhaatri Lyrics in Telugu & English

Present

Chorus

దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు

గుదమ

||దాతృ||

Daatrutvamunu Galigi Perugudama Dhanamu Dhaatri Devuni Danchu Neru

Gudama

||Daatru||

Verse 1

శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ

||దాతృ||

Shaktikolandi Kaankalarpintama Mana Bhuktinundi Kontan Deeyudama

||Daatru||

Verse 2

సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ

||దాతృ||

Santoshamuga Niyya Saagudama Mana Ssantatiton Jeya Negu Dama

||Daatru||

Verse 3

గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు

నేర్పింతమ

||దాతృ||

Garvaghanamulu Veedi Yarpintama Yurvi Sarva Maayanandu

Nerpintama

||Daatru||

Verse 4

సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ

||దాతృ||

Sangha Sevaku Sommu Samakoortama Kreestu Sangha Yakkara Lanni Teerchudama

||Daatru||

Verse 5

ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ

బోధింతమ

||దాతృ||

Pratiyaadivaara Midi Madi Nuntama Deeni Prati Sanghasthundu Cheya

Bodhintama

||Daatru||

Verse 6

విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో

దర్శింతము

||దాతృ||

Vidhin Dalanchi Durbalula Rakshintama Sangha Vidhavaali Daanamuto

Darshintamu

||Daatru||

Verse 7

దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ

||దాతృ||

Dikkuleni Janula Deevintama Vaari Yakkaralalo Melun Gaavintama

||Daatru||

Verse 8

పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ

||దాతృ||

Puchchukonutakante Nichchudama Marala Nichchu Tandriki Stutula Nichchedama

||Daatru||

Verse 9

వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ

||దాతృ||

Vedajalli Yabhivruddi Pondudama Moksha Padavu Lanu Bhavimpan Barugidudama

||Daatru||

Verse 10

వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ

||దాతృ||

Vardhillina Koladi Chellintamu Loka Vyartha Kharchulanella Mallintama

||Daatru||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D