Daaveedu Puramandu Mariyamma Garbhaana Prabhu Yesu Lyrics in Telugu & English
Verse 1
దావీదు పురమందు మరియమ్మ గర్భాన
ప్రభు యేసు జనియించెను
లోక రక్షకుడు లోకమంతటిని
రక్షింప ఏతెంచెను (2)
అను: హ్యాప్పి హ్యాప్పి క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
Daaveedu Puramandu Mariyamma Garbhaana
Prabhu Yesu Janiyinchenu
Loka Rakshakudu Lokamantatini
Rakshimpa Etenchenu (2)
Anu: Hyaappi Hyaappi Krismas
Merri Merri Krismas (2)
Verse 2
మన భారము తొలగింపను – మన భయములు తొలగింపను (2)
మన వ్యాధి బాధలు తొలగింపను – రక్షకుడు జనియించెను (2)
రారాజుగా ఏతెంచెను
||హ్యాప్పి||
Mana Bhaaramu Tolagimpanu – Mana Bhayamulu Tolagimpanu (2)
Mana Vyaadhi Baadhalu Tolagimpanu – Rakshakudu Janiyinchenu (2)
Raaraajugaa Etenchenu
||Hyaappi||
Verse 3
అంధకారము తొలగింపను – అజ్ఞానము తొలగింపను (2)
అపవాది క్రియలను లయపరచను – యేసు జనియించెను (2)
నీతి సూర్యుడు ఉదయించెను
||హ్యాప్పి||
Andhakaaramu Tolagimpanu – Ajnyaanamu Tolagimpanu (2)
Apavaadi Kriyalanu Layaparachanu – Yesu Janiyinchenu (2)
Neeti Sooryudu Udayinchenu
||Hyaappi||
Verse 4
ఆరాధన చేసెదము – అర్పనలే అర్పించెదము (2)
నక్షత్రము వలె మనమందరము – పయనించి ప్రకటించెదం (2)
నడచుచు నడిపించెదం
||హ్యాప్పి||
Aaraadhana Chesedamu – Arpanale Arpinchedamu (2)
Nakshatramu Vale Manamandaramu – Payaninchi Prakatinchedam (2)
Nadachuchu Nadipinchedam
||Hyaappi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.