Skip to content
ThuthiThuthiThuthi

Deevenala Nidu Devaa Needu Sevakai Song Lyricsదీవెనల నిడు దేవా నీదు సేవకై

Deevenala Nidu Devaa Needu Sevakai Lyrics in Telugu & English

Present

Chorus

దీవెనల నిడు దేవా నీదు సేవకై వెడలెడు దీనులపైఁ పావనాత్మ నంపుము

పనులలో నడిపింపుము కేవలంబుగ మా తనువులు నీ సేవకై యర్పింప

గజేయుము

||దీవెనల||

Deevenala Nidu Devaa Needu Sevakai Vedaledu Deenulapain Paavanaatma Nampumu

Panulalo Nadipimpumu Kevalambuga Maa Tanuvulu Nee Sevakai Yarpimpa

Gajeyumu

||Deevenala||

Verse 1

మాటిమాటికి బాపయుతంబౌ మార్గమునఁ జను మనసులఁ ద్రుంచి

మేటి క్రీస్తుని నామా మృతముఁ గ్రోలుచు మేమా పాటున నాత్మల రక్షణకై

పనులు సల్ప(గ బంపుము కృపచే

||దీవెనల||

Maatimaatiki Baapayutambau Maargamunan Janu Manasulan Drunchi

Meti Kreestuni Naamaa Mrutamun Groluchu Memaa Paatuna Naatmala Rakshanakai

Panulu Salpa(Ga Bampumu Krupache

||Deevenala||

Verse 2

దివ్య బోధ లెదను గల్గి దీనతను రక్షణ మార్గమును భవ్యముగ బోధింపఁ

బరమార్థ మెఱిగింప సేవ్య నేర్పవె దిన దినమును నీ సేవకాళికి నీ

మర్మముల

||దీవెనల||

Divya Bodha Ledanu Galgi Deenatanu Rakshana Maargamunu Bhavyamuga Bodhimpan

Baramaartha Merigimpa Sevya Nerpave Dina Dinamunu Nee Sevakaaliki Nee

Marmamula

||Deevenala||

Verse 3

దురిత రోగాదులచే మిగులఁ తూలి చను మనుజాళికి నీవే పరమ

విశ్రాంతి నిడు వరదుఁడ వంచుఁగడు వెరవునను బోధింపంగను నీ

వర ములతో నింపుము దాసులను

||దీవెనల||

Durita Rogaadulache Migulan Tooli Chanu Manujaaliki Neeve Parama

Vishraanti Nidu Varadunda Vanchungadu Veravunanu Bodhimpanganu Nee

Vara Mulato Nimpumu Daasulanu

||Deevenala||

Verse 4

గ్రామ సంఘంబులను బడుల క్షేమముగఁ గాపాడి పెంప ఓ మహాత్మ

నీ కృప తో మమ్ముఁ గాచి సదా స్వామి మాలో నీవును నీలో మేము

మనగను బ్రోవు మామేన్

||దీవెనల||

Graama Sanghambulanu Badula Kshemamugan Gaapaadi Pempa O Mahaatma

Nee Krupa To Mammun Gaachi Sadaa Svaami Maalo Neevunu Neelo Memu

Managanu Brovu Maamen

||Deevenala||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D