Skip to content
ThuthiThuthiThuthi

Deva Deenapaapini O Paavana Gaavu Krupaa Song Lyricsదేవ దీనపాపిని ఓ పావన గావు కృపా

Deva Deenapaapini O Paavana Gaavu Krupaa Lyrics in Telugu & English

Present

Verse 1

దేవ! దీనపాపిని ఓ పావన గావు కృపా బహుళ్యము చేత

||దేవా||

Deva! Deenapaapini O Paavana Gaavu Krupaa Bahulyamu Cheta

||Devaa||

Verse 2

ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె మలినత్వమును బాపి మాన్యు

జేయవె తండ్రీ!

||దేవా||

Khaludano Devaa! Naa Niluvella Paapambe Malinatvamunu Baapi Maanyu

Jeyave Tandree!

||Devaa||

Verse 3

నీకు కేవలంబు నీకే విరోధముగ ప్రాకొని నే ఘోర పాపం బొనర్చితిని

||దేవా||

Neeku Kevalambu Neeke Virodhamuga Praakoni Ne Ghora Paapam Bonarchitini

||Devaa||

Verse 4

నాయతిక్రమ మెప్డు నా యెదుట నున్నది నా యెదను భారంబై నను

ద్రుంచుచున్నది

||దేవా||

Naayatikrama Mepdu Naa Yeduta Nunnadi Naa Yedanu Bhaarambai Nanu

Drunchuchunnadi

||Devaa||

Verse 5

పాపంబులోనే యు ద్భవించినాడను పాపంబులోనే గ ర్భము దాల్చినది

తల్లి

||దేవా||

Paapambulone Yu Dbhavinchinaadanu Paapambulone Ga Rbhamu Daalchinadi

Talli

||Devaa||

Verse 6

ఎదయందు సత్యంబే యెడఁగోరు చుందువు హృదయమందున జ్ఞాన

మొదవ జేతువు నాకు

||దేవా||

Edayandu Satyambe Yedangoru Chunduvu Hrudayamanduna Jnyaana

Modava Jetuvu Naaku

||Devaa||

Verse 7

కలిగించు నాలో ని ర్మల శుద్ధ హృదయంబు నిలుకడైన మనసు

నిలుపు మాంతర్యమున

||దేవా||

Kaliginchu Naalo Ni Rmala Shuddha Hrudayambu Nilukadaina Manasu

Nilupu Maantaryamuna

||Devaa||

Verse 8

త్రోసివేయకు నన్ను నీ సన్నిధి నుండి తీసివేయక నుంచు మీ

శుద్ధాత్మను నాలో

||దేవా||

Trosiveyaku Nannu Nee Sannidhi Nundi Teesiveyaka Nunchu Mee

Shuddhaatmanu Naalo

||Devaa||

Verse 9

నీ రక్షణానంద మో రక్షకా మరల చేరదీసి యిచ్చి స్థిరపరచు నా

మనసు

||దేవా||

Nee Rakshanaananda Mo Rakshakaa Marala Cheradeesi Yichchi Sthiraparachu Naa

Manasu

||Devaa||

Verse 10

కావవే కర్తార క్తాపరాధమునుండి కావు నే నుత్సాహ గానంబుఁ

జేసెద

||దేవా||

Kaavave Kartaara Ktaaparaadhamunundi Kaavu Ne Nutsaaha Gaanambun

Jeseda

||Devaa||

Verse 11

ప్రభువ! నా నోరునిన్ ప్రస్తుతించుచు సదా విభవముగఁ గొనియాడ

విప్పు నా పెదవులను

||దేవా||

Prabhuva! Naa Norunin Prastutinchuchu Sadaa Vibhavamugan Goniyaada

Vippu Naa Pedavulanu

||Devaa||

Verse 12

కోరువాఁడవు కావీ వారయ నర్పణలు కోరిన నర్పింతు కోటి బలులు

నీకు

||దేవా||

Koruvaandavu Kaavee Vaaraya Narpanalu Korina Narpintu Koti Balulu

Neeku

||Devaa||

Verse 13

విఱిగిన మనసే నీ విలసిత యర్పణము అరయ నలిగిన హృదయ

మతి ప్రియంబౌ నీకు

||దేవా||

Virigina Manase Nee Vilasita Yarpanamu Araya Naligina Hrudaya

Mati Priyambau Neeku

||Devaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D