Skip to content
ThuthiThuthiThuthi

Devaa Naa Devaa Song Lyricsదేవా నా దేవా

Devaa Naa Devaa Lyrics in Telugu & English

Present

Chorus

దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - నా మొరను

వినవేల ||దేవా||

Devaa Naa Devaa Nannela Vidichitivi Nannu Rakshimpavu - Naa Moranu

Vinavela ||Devaa||

Verse 1

1 బదులేల చెప్పవు - అది బాధలో వున్నాను - మానవుడనే - కాదు దేవా

దేవా - నా దేవా మంటి పురుగును దేవా ||;దేవా||

1 Badulela Cheppavu - Adi Baadhalo Vunnaanu - Maanavudane - Kaadu Devaa

Devaa - Naa Devaa Manti Purugunu Devaa ||;devaa||

Verse 2

ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - నాకు దూరము కాకు దేవా

- నాదేవా - నన్ను విడువకుమో దేవా ||దేవా||

Prajalella Nannu Choochi - Parihaasa Maadedaru - Naaku Dooramu Kaaku Devaa

- Naadevaa - Nannu Viduvakumo Devaa ||Devaa||

Verse 3

భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాదే

దేవా - నాదేవా నన్ను విడువకుమో దేవా ||దేవా||

Bhaashaanu Vrushabhamu Balamaina Sinhaalu - Vanya Mrugamulu Nannu Ventaade

Devaa - Naadevaa Nannu Viduvakumo Devaa ||Devaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D