Devaa Nee Sannidhilo Nilachi Deenulamai Lyrics in Telugu & English
Chorus
దేవా నీ సన్నిధిలో నిలచి
దీనులమై మొరపెట్టుచున్నాము (2)
||దేవా||
Devaa Nee Sannidhilo Nilachi
Deenulamai Morapettuchunnaamu (2)
||Devaa||
Verse 1
అపరాధులగు నీదు ప్రజల
నెపములన్నియు బాపి (2)
కృపాళుండగు యేసు ప్రభువా
కృపను జూపి రక్షించుమయా (2)
||దేవా||
Aparaadhulagu Needu Prajala
Nepamulanniyu Baapi (2)
Krupaalundagu Yesu Prabhuvaa
Krupanu Joopi Rakshinchumayaa (2)
||Devaa||
Verse 2
చేసి యున్నాము నేరములెన్నో
చేసిన మేలులను మరచి (2)
మోసములలో బడియున్నాము
యేసుప్రభు జయమునిమ్ము (2)
||దేవా||
Chesi Yunnaamu Neramulenno
Chesina Melulanu Marachi (2)
Mosamulalo Badiyunnaamu
Yesuprabhu Jayamunimmu (2)
||Devaa||
Verse 3
లోకపు మర్యాదలకు లొంగి
లోకుల మాటలను వినియు (2)
నీ కట్టడలను మరచితిమి
కట్టుము మమ్ము నీ వాక్యముచే (2)
||దేవా||
Lokapu Maryaadalaku Longi
Lokula Maatalanu Viniyu (2)
Nee Kattadalanu Marachitimi
Kattumu Mammu Nee Vaakyamuche (2)
||Devaa||
Verse 4
నిస్వార్థులగు నీ దాసులను
విశ్వాస ప్రమాణికులన్ (2)
శాశ్వతమైన ప్రేమతో నింపు
విశ్వాసులు స్థిరపడి నడువ (2)
||దేవా||
Nisvaarthulagu Nee Daasulanu
Vishvaasa Pramaanikulan (2)
Shaashvatamaina Premato Nimpu
Vishvaasulu Sthirapadi Naduva (2)
||Devaa||
Verse 5
సహవాసములో మమ్ము నిలిపి
సహనము మాకు నేర్పించి (2)
మహిమా పూర్ణుడ యేసు నిన్ను
ఈ మహిలో చాటించుటకు (2)
||దేవా||
Sahavaasamulo Mammu Nilipi
Sahanamu Maaku Nerpinchi (2)
Mahimaa Poornuda Yesu Ninnu
Ee Mahilo Chaatinchutaku (2)
||Devaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.