Skip to content
ThuthiThuthiThuthi

Devadoota Krismasu Doota Sena Krismasu Song Lyricsదేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు

Devadoota Krismasu Doota Sena Krismasu Lyrics in Telugu & English

Present

Verse 1

దేవదూత క్రిస్మసు దూత సేన క్రిస్మసు

గొల్లవారి క్రిస్మసు తూర్పుజ్ఞాని క్రిస్మసు

Devadoota Krismasu Doota Sena Krismasu

Gollavaari Krismasu Toorpujnyaani Krismasu

Verse 2

చిన్నవారి క్రిస్మసు పెద్దవారి క్రిస్మసు

పేద వారి క్రిస్మసు గొప్పవారి క్రిస్మసు

పల్లెయందు క్రిస్మసు పట్నమందు క్రిస్మసు

దేశమందు క్రిస్మసు లోకమంత క్రిస్మసు

Chinnavaari Krismasu Peddavaari Krismasu

Peda Vaari Krismasu Goppavaari Krismasu

Palleyandu Krismasu Patnamandu Krismasu

Deshamandu Krismasu Lokamanta Krismasu

Verse 3

క్రిస్మసన్న పండుగ చేసికొన్న మెండుగ

మానవాత్మ నిండుగ చేయకున్న దండుగ

Krismasanna Panduga Chesikonna Menduga

Maanavaatma Ninduga Cheyakunna Danduga

Verse 4

క్రీస్తు దేవదానము దేవవాక్య ధ్యానము

క్రీస్తు శిష్యగానము వీనికాత్మ స్థానము

Kreestu Devadaanamu Devavaakya Dhyaanamu

Kreestu Shishyagaanamu Veenikaatma Sthaanamu

Verse 5

కన్నవారి క్రిస్మసు విన్నవారి క్రిస్మసు

క్రైస్తవాళి క్రిస్మసు ఎల్లవారి క్రిస్మసు

Kannavaari Krismasu Vinnavaari Krismasu

Kraistavaali Krismasu Ellavaari Krismasu

Verse 6

పాపలోకమందున క్రీస్తు పుట్టినందున

పాపికెంతో మోక్షము ఈ సువార్త సాక్ష్యము

Paapalokamanduna Kreestu Puttinanduna

Paapikento Mokshamu Ee Suvaarta Saakshyamu

Verse 7

క్రీస్తే సర్వభూపతి నమ్మువారి సద్గతి

మేము చెప్పు సంగతి నమ్మకున్న దుర్గతి

Kreeste Sarvabhoopati Nammuvaari Sadgati

Memu Cheppu Sangati Nammakunna Durgati

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D