Divinelu O Raajaa Bhuvikela Neeraaka Lyrics in Telugu & English
Chorus
దివినేలు ఓ రాజా భువికేల నీరాక
దూతాళి నిను కొలువ పాపులా నీ ప్రియులు (2)
||దివినేలు||
Divinelu O Raajaa Bhuvikela Neeraaka
Dootaali Ninu Koluva Paapulaa Nee Priyulu (2)
||Divinelu||
Verse 1
పరలోకమున నీకు నరలోకమున నాతో(2)
మురిపాలు ముచ్చటలు సరితూగవే వేటితో
||దివినేలు||
Paralokamuna Neeku Naralokamuna Naato(2)
Muripaalu Muchchatalu Saritoogave Vetito
||Divinelu||
Verse 2
పలుమార్లు నిను తలువ మనసాయే నా దేవా(2)
ప్రియమార నిను పిలువా పలికేవ నా ప్రభువా
||దివినేలు||
Palumaarlu Ninu Taluva Manasaaye Naa Devaa(2)
Priyamaara Ninu Piluvaa Palikeva Naa Prabhuvaa
||Divinelu||
Verse 3
సిలువలో నీ మేను బలియాయె నా కొరకు(2)
వెలలేని నీ కరుణ కలనైన మరువగలనా
||దివినేలు||
Siluvalo Nee Menu Baliyaaye Naa Koraku(2)
Velaleni Nee Karuna Kalanaina Maruvagalanaa
||Divinelu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.