Skip to content
ThuthiThuthiThuthi

Dooramarigina Chinni Tanayaa Tandri Intiki Maraliraa Song Lyricsదూరమరిగిన చిన్ని తనయా తండ్రి ఇంటికి మరలిరా

రచన: జె. దేవరాజు

Dooramarigina Chinni Tanayaa Tandri Intiki Maraliraa Lyrics in Telugu & English

Present

Chorus

దూరమరిగిన చిన్ని తనయా - తండ్రి యింటికి మరలి రా

తండ్రి కడకే కదలిరా - తండ్రి యింటికి మరలి రా

Dooramarigina Chinni Tanayaa - Tandri Yintiki Marali Raa

Tandri Kadake Kadaliraa - Tandri Yintiki Marali Raa

Verse 1

స్వేచ్ఛ కోరుకొంటివి - వాంఛదీర చెడితివి

స్నేహితులతో తెలివి లేక - త్రాగి తూలెదవా - త్రాగి తూలెదవా

||దూరమరిగిన||

Svechchha Korukontivi - Vaanchhadeera Cheditivi

Snehitulato Telivi Leka - Traagi Tooledavaa - Traagi Tooledavaa

||Dooramarigina||

Verse 2

చాలదూరము పోతివి - మేలు గానక యుంటివి

కఠిన లేమితో అలమటించే - కలత నిదురేలా (2)

||దూరమరిగిన||

Chaaladooramu Potivi - Melu Gaanaka Yuntivi

Kathina Lemito Alamatinche - Kalata Nidurelaa (2)

||Dooramarigina||

Verse 3

తండ్రి సంపద తరుగునా - తండ్రి ప్రేమ మారునా

పరుగులెత్తే హృదయ వేదన - పిలుపు వినలేవా (2)

||దూరమరిగిన||

Tandri Sampada Tarugunaa - Tandri Prema Maarunaa

Parugulette Hrudaya Vedana - Pilupu Vinalevaa (2)

||Dooramarigina||

Verse 4

ప్రాణమిచ్చి ప్రేమ చూపిన - క్రీస్తు నీకై లేచెరా

పాప దాస్యము బాపి - నిత్య జీవమిచ్చునురా

||దూరమరిగిన||

Praanamichchi Prema Choopina - Kreestu Neekai Lecheraa

Paapa Daasyamu Baapi - Nitya Jeevamichchunuraa

||Dooramarigina||

Verse 5

దూరమరిగిన చిన్ని తనయా - తండ్రి యింటికి మరలి రా

తండ్రి కడకే కదలిరా - తండ్రి యింటికి మరలి రా

Dooramarigina Chinni Tanayaa - Tandri Yintiki Marali Raa

Tandri Kadake Kadaliraa - Tandri Yintiki Marali Raa

Verse 6

స్వేచ్ఛ కోరుకొంటివి - వాంఛదీర చెడితివి

స్నేహితులతో తెలివి లేక - త్రాగి తూలెదవా - త్రాగి తూలెదవా

||దూరమరిగిన||

Svechchha Korukontivi - Vaanchhadeera Cheditivi

Snehitulato Telivi Leka - Traagi Tooledavaa - Traagi Tooledavaa

||Dooramarigina||

Verse 7

చాలదూరము పోతివి - మేలు గానక యుంటివి

కఠిన లేమితో అలమటించే - కలత నిదురేలా (2)

||దూరమరిగిన||

Chaaladooramu Potivi - Melu Gaanaka Yuntivi

Kathina Lemito Alamatinche - Kalata Nidurelaa (2)

||Dooramarigina||

Verse 8

తండ్రి సంపద తరుగునా - తండ్రి ప్రేమ మారునా

పరుగులెత్తే హృదయ వేదన - పిలుపు వినలేవా (2)

||దూరమరిగిన||

Tandri Sampada Tarugunaa - Tandri Prema Maarunaa

Parugulette Hrudaya Vedana - Pilupu Vinalevaa (2)

||Dooramarigina||

Verse 9

ప్రాణమిచ్చి ప్రేమ చూపిన - క్రీస్తు నీకై లేచెరా

పాప దాస్యము బాపి - నిత్య జీవమిచ్చునురా

||దూరమరిగిన||

Praanamichchi Prema Choopina - Kreestu Neekai Lecheraa

Paapa Daasyamu Baapi - Nitya Jeevamichchunuraa

||Dooramarigina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D