Skip to content
ThuthiThuthiThuthi

E Gumpulo Nunnaavo Song Lyricsఏ గుంపులో నున్నావో

E Gumpulo Nunnaavo Lyrics in Telugu & English

Present

Chorus

ఏ గుంపులో నున్నావో

ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)

జాగు చేయక వేగ మేలుకో (2)

||ఏ గుంపులో||

E Gumpulo Nunnaavo

Erigi Telusuko – Gurterigi Telusuko (2)

Jaagu Cheyaka Vega Meluko (2)

||E Gumpulo||

Verse 1

మరణమనెడి మొదటి గుంపు

మారని గుంపు – నిర్జీవపు గుంపు (2)

దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2)

||ఏ గుంపులో||

Maranamanedi Modati Gumpu

Maarani Gumpu – Nirjeevapu Gumpu (2)

Duraatma Balamuto Tirigedi Gumpu (2)

||E Gumpulo||

Verse 2

మెచ్చుఁకొనుట కిచ్చకంబు

లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)

చచ్చియుండిన సమాధుల గుంపు (2)

||ఏ గుంపులో||

Mechchunkonuta Kichchakambu

Laadedi Gumpu – Nulivechchani Gumpu (2)

Chachchiyundina Samaadhula Gumpu (2)

||E Gumpulo||

Verse 3

కరుణ లేక కఠినమైన

కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)

కరకు కల్గిన కఠోరపు గుంపు (2)

||ఏ గుంపులో||

Karuna Leka Kathinamaina

Karugani Gumpu – Gurterugani Gumpu (2)

Karaku Kalgina Kathorapu Gumpu (2)

||E Gumpulo||

Verse 4

యేసు వాక్యమనగ నేమో

ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)

ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2)

||ఏ గుంపులో||

Yesu Vaakyamanaga Nemo

Erugani Gumpu – Vinaniyyani Gumpu (2)

Mudra Vesina Moorkhula Gumpu (2)

||E Gumpulo||

Verse 5

ధరణి నరుల తరిమి కొట్టు

దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)

పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2)

||ఏ గుంపులో||

Dharani Narula Tarimi Kottu

Dayyapu Gumpu – Ade Kayyapu Gumpu (2)

Parama Tandrini Edirinchedi Gumpu (2)

||E Gumpulo||

Verse 6

పరమ తండ్రి కడకు జేర

పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)

కావలి కాయు కఠినాత్ముల గుంపు (2)

||ఏ గుంపులో||

Parama Tandri Kadaku Jera

Parugulettedi – Niraparaadha Janulaku (2)

Kaavali Kaayu Kathinaatmula Gumpu (2)

||E Gumpulo||

Verse 7

సర్వ లోక మోసగాడు

ఆది సర్పము – అదే ఘట సర్పము (2)

సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2)

||ఏ గుంపులో||

Sarva Loka Mosagaadu

Aadi Sarpamu – Ade Ghata Sarpamu (2)

Sarva Bhaktula Bari Maarchedi Gumpu (2)

||E Gumpulo||

Verse 8

వధువు మంద మేయు మర్మ

మనగ గమనిక – గమనించి తెలుసుకో (2)

గదిలో చేరుకో పదిలపర్చుకో (2)

||ఏ గుంపులో||

Vadhuvu Manda Meyu Marma

Managa Gamanika – Gamaninchi Telusuko (2)

Gadilo Cheruko Padilaparchuko (2)

||E Gumpulo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E