E Yogyataa Leni Nannu Enduku Ennukunnaavu Lyrics in Telugu & English
Verse 1
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2)
||ఏ యోగ్యత||
E Yogyataa Leni Nannu Enduku Ennukunnaavu
E Arhataa Leni Nannu Enduku Pratyekinchaavu (2)
Emundi Naalonaa – Emainaa Ivvagalanaa (2)
||E Yogyata||
Verse 2
మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే (2)
||ఏముంది||
Malinamaina Deham
Maarpuleni Manassu
Manishigaane Cheyaraani
Kaaryamule Chesinaane (2)
||Emundi||
Verse 3
పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా (2)
||ఏముంది||
Puttukalone Paapam
Paapulato Sahavaasam
Palumaarulu Nee Hrudayamunu
Gaayaparachitinayyaa (2)
||Emundi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.