Ee Dinam Shubha Dinam Lyrics in Telugu & English
Verse 1
ఈ దినం శుభ దినం
ఈ లోకానికే పర్వ దినం (2)
ప్రకృతి పరవసించెను
ప్రతి హృదయము పులకించెను (2)
శుభం శుభం నీకు శుభం (2)
ఈ లోకానికే శుభ దినం (2)
||ఈదినం||
Ee Dinam Shubha Dinam
Ee Lokaanike Parva Dinam (2)
Prakruti Paravasinchenu
Prati Hrudayamu Pulakinchenu (2)
Shubham Shubham Neeku Shubham (2)
Ee Lokaanike Shubha Dinam (2)
||Eedinan||
Verse 2
రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను (2)
తన ప్రజల వారి పాపము నుండి
విడిపించి రక్షింపను
||శుభం||
Raajula Raajugaa Prabhu Yesu Janminchenu (2)
Tana Prajala Vaari Paapamu Nundi
Vidipinchi Rakshimpanu
||Shubhan||
Verse 3
ఈ దినం||
Ee Dinan||
Verse 4
మహిమా స్వరూపుడు క్రీస్తుగ జన్మించెను (2)
నిత్య జీవమును శాశ్వత ప్రేమను
సమాధాన మిచ్ఛుటకు
||శుభం||
Mahimaa Svaroopudu Kreestuga Janminchenu (2)
Nitya Jeevamunu Shaashvata Premanu
Samaadhaana Michchhutaku
||Shubhan||
Verse 5
ఈ దినం||
Ee Dinan||
Verse 6
శ్రీమంతుడైన దేవుడు దీనునిగా జన్మించెను (2)
దీనులను ధన్యులను చేసి
ఆశీర్వదించుటకు
||శుభం||
Shreemantudaina Devudu Deenunigaa Janminchenu (2)
Deenulanu Dhanyulanu Chesi
Aasheervadinchutaku
||Shubhan||
Verse 7
ఈ దినం||
Ee Dinan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.