Skip to content
ThuthiThuthiThuthi

Ee Lokamu Nannu Choosinatlu Neevu Nannu Choodave Song Lyricsఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే

Ee Lokamu Nannu Choosinatlu Neevu Nannu Choodave Lyrics in Telugu & English

Present

Verse 1

ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవే

నీ కన్నులు నన్ను చూడగానె నా బ్రతుకు మారేనే (2)

నీ సిలువ వలన జీవింతున్

నీ రక్తమే విమోచన (2)

We are the జె జనరేషన్(4)

Ee Lokamu Nannu Choosinatlu Neevu Nannu Choodave

Nee Kannulu Nannu Choodagaane Naa Bratuku Maarene (2)

Nee Siluva Valana Jeevintun

Nee Raktame Vimochana (2)

We Are The Je Janareshan(4)

Verse 2

తల్లి గర్బం మునుపే నన్ను ఎన్నుకుంటివే

ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే (2)

నీ సిలువ వలన జీవింతున్

నీ రక్తమే విమోచన (2)

We are the జె జనరేషన్ (4)

Talli Garbam Munupe Nannu Ennukuntive

Ee Srushtiki Munupe Nannu Neevu Peru Petti Pilichaave (2)

Nee Siluva Valana Jeevintun

Nee Raktame Vimochana (2)

We Are The Je Janareshan (4)

Verse 3

మరణమైన జీవమైన నిను నే విడువను

నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ (2)

నీ సిలువ వలన జీవింతున్

నీ రక్తమే విమోచన (2)

We are the జె జనరేషన్ (4)

J E S U S We are the జె జనరేషన్ (2)

మేము యేసయ్య తరము

మేము యెహోషువ తరము (2)

We are the జె జనరేషన్ (4)

Maranamaina Jeevamaina Ninu Ne Viduvanu

Nee Naamamunu Lokamantaa Chaati Cheppedan (2)

Nee Siluva Valana Jeevintun

Nee Raktame Vimochana (2)

We Are The Je Janareshan (4)

J E S U S We Are The Je Janareshan (2)

Memu Yesayya Taramu

Memu Yehoshuva Taramu (2)

We Are The Je Janareshan (4)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E