Emi Talachi Talachi Oopiri Positivo Endukinta Karuna Lyrics in Telugu & English
Verse 1
ఏమి తలచి తలచి ఊపిరి పోసితివో
ఎందుకింత కరుణ చూపి ఇన్నాళ్లు కాచితివో
తెలియకనే గడిచేనయ్య పాత రోత జీవితం
మన్నించి నొసగుమయ్య క్రొత్త నీతి జీవితం
పాపినని పారవేయక నీ బాహువులో దాచావయ్యా
ప్రనమిల్లి మ్రొక్కెద నీ పాదములన్ నా యేసు రాజా నజరేయుడా
Emi Talachi Talachi Oopiri Positivo
Endukinta Karuna Choopi Innaallu Kaachitivo
Teliyakane Gadichenayya Paata Rota Jeevitam
Manninchi Nosagumayya Krotta Neeti Jeevitam
Paapinani Paaraveyaka Nee Baahuvulo Daachaavayyaa
Pranamilli Mrokkeda Nee Paadamulan Naa Yesu Raajaa Najareyudaa
Verse 2
నా తల్లి గర్భములో నా రూపమునే గీసి
నీ జీవము నాకొసగి బ్రతుకమని సెలవిచ్చావు
నా బ్రతుకు బాటలో తప్పటడుగులే ఉన్నా
ఆకుపై మంచు వలె నన్ను హత్తుకున్నావు
ఎందుకింత ప్రేమ నాపై తాళలేకున్నాను
చిత్తము నా తండ్రి నీ చిత్తమునే నే చేతును
శ్రీమంతుడా శిరస్సువంచి ఆరాధింతునయ్యా ఘనమైన నీ నామము
Naa Talli Garbhamulo Naa Roopamune Geesi
Nee Jeevamu Naakosagi Bratukamani Selavichchaavu
Naa Bratuku Baatalo Tappatadugule Unnaa
Aakupai Manchu Vale Nannu Hattukunnaavu
Endukinta Prema Naapai Taalalekunnaanu
Chittamu Naa Tandri Nee Chittamune Ne Chetunu
Shreemantudaa Shirassuvanchi Aaraadhintunayyaa Ghanamaina Nee Naamamu
Verse 3
ఏర్పరచబడిన సంఖ్యలో నన్ను చేర్చి
విడువక రక్షించి కాపాడినావు
నా బ్రతుకు దినములన్ని నీ గ్రంథములో రాసి
వింతైన ప్రేమను నాపై కురిపించావు
ఎందుకింత ప్రేమ నాపై తాళలేకున్నాను
చిత్తము నా తండ్రి నీ చిత్తమునే నే చేతును
శ్రీమంతుడా శిరసువంచి ఆరాధింతునయ్యా ఘనమైన నీ నామము
Erparachabadina Sankhyalo Nannu Cherchi
Viduvaka Rakshinchi Kaapaadinaavu
Naa Bratuku Dinamulanni Nee Granthamulo Raasi
Vintaina Premanu Naapai Kuripinchaavu
Endukinta Prema Naapai Taalalekunnaanu
Chittamu Naa Tandri Nee Chittamune Ne Chetunu
Shreemantudaa Shirasuvanchi Aaraadhintunayyaa Ghanamaina Nee Naamamu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.