Enta Dooramu Antuleni Teeramu Lyrics in Telugu & English
Chorus
ఎంత దూరము
అంతులేని తీరము
వింతైన జీవిత గమనము
అంతయు అన్వేషణే
||ఎంత||
Enta Dooramu
Antuleni Teeramu
Vintaina Jeevita Gamanamu
Antayu Anveshane
||Enta||
Verse 1
ఎండిన హృదయాల స్పందనలే
ఎండమావుల భ్రమలాయెనే
బండ బారిన బాటలే
అండ కోరెగా ఆశతీరగా
||ఎంత||
Endina Hrudayaala Spandanale
Endamaavula Bhramalaayene
Banda Baarina Baatale
Anda Koregaa Aashateeragaa
||Enta||
Verse 2
ఆశ నిరాశల ఆరాటమే
జీవమరణ పోరాటమే
వెలుగు నీడల విభ్రాంతులే
శాంతి కోరెగా గమ్యం చేరగా
||ఎంత||
Aasha Niraashala Aaraatame
Jeevamarana Poraatame
Velugu Needala Vibhraantule
Shaanti Koregaa Gamyam Cheragaa
||Enta||
Verse 3
ఎంత దూరము
అంతులేని తీరము
Enta Dooramu
Antuleni Teeramu
Verse 4
వింతైన జీవిత గమనము
అంతయు అన్వేషణే
||ఎంత||
Vintaina Jeevita Gamanamu
Antayu Anveshane
||Enta||
Verse 5
ఎండిన హృదయాల స్పందనలే
ఎండమావుల భ్రమలాయెనే
Endina Hrudayaala Spandanale
Endamaavula Bhramalaayene
Verse 6
బండ బారిన బాటలే
అండ కోరెగా ఆశతీరగా
||ఎంత||
Banda Baarina Baatale
Anda Koregaa Aashateeragaa
||Enta||
Verse 7
ఆశ నిరాశల ఆరాటమే
జీవమరణ పోరాటమే
వెలుగు నీడల విభ్రాంతులే
శాంతి కోరెగా గమ్యం చేరగా
||ఎంత||
Aasha Niraashala Aaraatame
Jeevamarana Poraatame
Velugu Needala Vibhraantule
Shaanti Koregaa Gamyam Cheragaa
||Enta||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.