Skip to content
ThuthiThuthiThuthi

Enta Pedda Poraatamo Anta Pedda Vijayamo Song Lyricsఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో

Enta Pedda Poraatamo Anta Pedda Vijayamo Lyrics in Telugu & English

Present

Chorus

ఎంత పెద్ద పోరాటమో

అంత పెద్ద విజయమో (2)

పోరాడతాను నిత్యము

విజయమనేది తథ్యము (2)

వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి

విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)

ముందుకే దూసుకెళ్లెదన్

యెహోవాదే యుద్ధమనుచు (2)

||ఎంత||

Enta Pedda Poraatamo

Anta Pedda Vijayamo (2)

Poraadataanu Nityamu

Vijayamanedi Tathyamu (2)

Vaakyamane Khadgamunu Etti Patti

Vishvaasamane Daaluni Cheta Patti (2)

Munduke Doosukelledan

Yehovaade Yuddhamanuchu (2)

||Enta||

Verse 1

ప్రార్థన యుద్ధములో కనిపెట్టి

సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)

ముందుకే దూసుకెళ్లెదన్

యెహోవా నిస్సీ అనుచు (2)

||ఎంత||

Praarthana Yuddhamulo Kanipetti

Saataanu Tantramulu Tokki Petti (2)

Munduke Doosukelledan

Yehovaa Nissee Anuchu (2)

||Enta||

Verse 2

యేసు కాడిని భుజమున పెట్టి

వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)

ముందుకే దూసుకెళ్లెదన్

సిలువలో సమాప్తమైనదనుచు (2)

||ఎంత||

Yesu Kaadini Bhujamuna Petti

Vaagdhaana Talupu Visugaka Tatti (2)

Munduke Doosukelledan

Siluvalo Samaaptamainadanuchu (2)

||Enta||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E