Skip to content
ThuthiThuthiThuthi

Evaru Leru Ilalo Prabhuvaa Neevutappa Verevvaru Leru Song Lyricsఎవరు లేరు ఇలలో ప్రభువా నీవుతప్ప వేరెవ్వరు లేరు

Evaru Leru Ilalo Prabhuvaa Neevutappa Verevvaru Leru Lyrics in Telugu & English

Present

Verse 1

ఎవరు లేరు ఇలలో ప్రభువా

నీవు తప్ప వేరెవ్వరు లేరు (2)

నీ వైపే చూస్తూ నిన్నే ప్రార్థిస్తూ

నీ కొరకె జీవిస్తూ నీ కృపకై వేచి యున్నాము (2)

||ఎవరు లేరు||

Evaru Leru Ilalo Prabhuvaa

Neevu Tappa Verevvaru Leru (2)

Nee Vaipe Choostoo Ninne Praarthistoo

Nee Korake Jeevistoo Nee Krupakai Vechi Yunnaamu (2)

||Evaru Leru||

Verse 2

సర్వ జీవుల కన్నులు నీ వైపు చుచుచున్నవి

సర్వ శరీరుల కరములు నీ వైపు చాచియున్నవి (2)

నీ సేవ తప్ప మాకెదియు లేదూ

నీవే మా పోషకుడావయ్య

నీవు తప్ప మాకెవరు లేరు నీవే మా దేవుడవేసయ్య (2)

||నీ వైపే చూస్తూ||

Sarva Jeevula Kannulu Nee Vaipu Chuchuchunnavi

Sarva Shareerula Karamulu Nee Vaipu Chaachiyunnavi (2)

Nee Seva Tappa Maakediyu Ledoo

Neeve Maa Poshakudaavayya

Neevu Tappa Maakevaru Leru Neeve Maa Devudavesayya (2)

||Nee Vaipe Choostoo||

Verse 3

ప్రాణమున్నంత వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్య

నీ నిత్య రాజ్యమునకు సిద్ధపడుదునో యేసయ్య (2)

నీ రాకకై వేచి యున్నమయ్య నేవే మా నిత్య జీవమయ్య

నీ చిత్తాన్ని కనిపెట్టుచున్నామయా నీవే మా రక్షణ శృంగమయా (2)

||నీవైపే చూస్తూ||

Praanamunnanta Varaku Nee Saakshigaa Bratikedanayya

Nee Nitya Raajyamunaku Siddhapaduduno Yesayya (2)

Nee Raakakai Vechi Yunnamayya Neve Maa Nitya Jeevamayya

Nee Chittaanni Kanipettuchunnaamayaa Neeve Maa Rakshana Shrungamayaa (2)

||Neevaipe Choostoo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E