Goppa Devudaa Goppa Cheyu Devudaa Ninne Aaraadhinchedan Lyrics in Telugu & English
Verse 1
గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించెదన్
మంచి దేవుడా మేలు చేయు దేవుడా నీలో ఆనందించెదన్ (2)
గొప్ప దేవుడా శక్తిమంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా (2)
Goppa Devudaa Goppa Cheyu Devudaa Ninne Aaraadhinchedan
Manchi Devudaa Melu Cheyu Devudaa Neelo Aanandinchedan (2)
Goppa Devudaa Shaktimantudaa Adbhutaalanu Jariginchu Devudaa (2)
Verse 2
మేలు చేసే వారు కరువై సొమ్మసిల్లిన వేళలో
ప్రాణహితులే మోసగించి చేయి విడిచిన వేళలో (2)
అదృశ్య రీతిలో ప్రత్యక్షమై నీ చేయి నావైపు చాపావయ్యా (2)
వర్ణించగలనా నీ మేలులు నా ఊహకందని కార్యములు
నిత్యము నిన్నే స్తుతించెదన్ (2)
Melu Chese Vaaru Karuvai Sommasillina Velalo
Praanahitule Mosaginchi Cheyi Vidichina Velalo (2)
Adrushya Reetilo Pratyakshamai Nee Cheyi Naavaipu Chaapaavayyaa (2)
Varninchagalanaa Nee Melulu Naa Oohakandani Kaaryamulu
Nityamu Ninne Stutinchedan (2)
Verse 3
శత్రుసేనలు వెనుక ముందు తరుముచున్న ఘడియలో
మరణ భయములు ఆవరించి కలతచెందిన వేళలో (2)
అదృశ్యరీతిలో ప్రత్యక్షమై అద్భుత మార్గాన్ని చూపావయ్యా (2)
బలమైనదయ్య నీ నామము బ్రతికించెనయ్యా నా ప్రాణము (2)
విజయము నిచ్చే నామము (2)
Shatrusenalu Venuka Mundu Tarumuchunna Ghadiyalo
Marana Bhayamulu Aavarinchi Kalatachendina Velalo (2)
Adrushyareetilo Pratyakshamai Adbhuta Maargaanni Choopaavayyaa (2)
Balamainadayya Nee Naamamu Bratikinchenayyaa Naa Praanamu (2)
Vijayamu Nichche Naamamu (2)
Verse 4
విలువలేని పొత్రగా నన్ను విసిరి వేసిన వేళలో
అన్నివైపులా నిందలే నన్ను బాధపరిచిన వేళలో (2)
అదృశ్యరీతిలో ప్రత్యక్షమై అనేకుల దీవెనకై నిలిపావయ్యా (2)
ఏమున్నదయ్యా అసాధ్యము నీకేమున్నదయ్యా అసాధ్యము (2)
Viluvaleni Potragaa Nannu Visiri Vesina Velalo
Annivaipulaa Nindale Nannu Baadhaparichina Velalo (2)
Adrushyareetilo Pratyakshamai Anekula Deevenakai Nilipaavayyaa (2)
Emunnadayyaa Asaadhyamu Neekemunnadayyaa Asaadhyamu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.