Hrudaya Vedana Tolaginchinaavu Balahinatalo Lyrics in Telugu & English
Verse 1
స మ గ మ ప మ గ రి గ స
స మ గ ప మ
స మ గ మ ప మ గ రి గ స
స ని స గ రి గ స స ని స గ రి గ స
హృదయ వేదన తొలగించినావు బలహినతలో తోడుండినావు
జీవమే లేని నా ప్రాణమును
సేదదీర్చి జీవమిచ్చావు
నీకే నీకే స్తోత్రము (2)
నాపై చూపిన ప్రేమకు స్తోత్రము (2)
||హృదయ వేదన||
Sa Ma Ga Ma Pa Ma Ga Ri Ga Sa
Sa Ma Ga Pa Ma
Sa Ma Ga Ma Pa Ma Ga Ri Ga Sa
Sa Ni Sa Ga Ri Ga Sa Sa Ni Sa Ga Ri Ga Sa
Hrudaya Vedana Tolaginchinaavu Balahinatalo Todundinaavu
Jeevame Leni Naa Praanamunu
Sedadeerchi Jeevamichchaavu
Neeke Neeke Stotramu (2)
Naapai Choopina Premaku Stotramu (2)
||Hrudaya Vedana||
Verse 2
తీరములేని నా జీవితానికి సరిహద్దులను ఏర్పిరిచావు
గమ్యము లేని నా జీవనావకు
చుక్కాని నీవై నడిపించావు (2)
అన్ని కాలలలో ఎళ్ళవేళలా
నా తోడు నీవై చెంత ఉన్నావు
||నీకే నీకే||
Teeramuleni Naa Jeevitaaniki Sarihaddulanu Erpirichaavu
Gamyamu Leni Naa Jeevanaavaku
Chukkaani Neevai Nadipinchaavu (2)
Anni Kaalalalo Ellavelalaa
Naa Todu Neevai Chenta Unnaavu
||Neeke Neeke||
Verse 3
నివాసము లేని ఈ లోకములో
నీ చాటున నివసించ పిలిచావు
జీవనము సాగని నా యీ యాత్రలో ఆశీర్వాదముగా మారావు (2)
నీవే ధన్యునిగా నన్ను చేసావయ్యా
నా కోట నీవై ప్రేమచుపావు
||నీకే నీకే||
Nivaasamu Leni Ee Lokamulo
Nee Chaatuna Nivasincha Pilichaavu
Jeevanamu Saagani Naa Yee Yaatralo Aasheervaadamugaa Maaraavu (2)
Neeve Dhanyunigaa Nannu Chesaavayyaa
Naa Kota Neevai Premachupaavu
||Neeke Neeke||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.