Ilalo Yesunake Jayamu Lyrics in Telugu & English
Verse 1
ఇలలో యేసునకే జయము - సర్వజనమా పాడు జయం
Ilalo Yesunake Jayamu - Sarvajanamaa Paadu Jayam
Verse 2
జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెను
సర్వజనమా వినుడి మీరు తానే రక్షకుడు
Jagamukorakai Prabhuvu Tana Praanamichchenu
Sarvajanamaa Vinudi Meeru Taane Rakshakudu
Verse 3
పాపులను ప్రేమించువాడు పాపి కాశ్రయుడు
పాపులను తన దాపున జేర్చి పావనపరచును
Paapulanu Preminchuvaadu Paapi Kaashrayudu
Paapulanu Tana Daapuna Jerchi Paavanaparachunu
Verse 4
తానే మనకు నిత్య ప్రభువు రాజులకు రాజు
అందర మొకటే పాడెదమిలలో ఆయనకే జయము
Taane Manaku Nitya Prabhuvu Raajulaku Raaju
Andara Mokate Paadedamilalo Aayanake Jayamu
Verse 5
జయధ్వనులను చేయరండి విజయుడేసునకే
సర్వజనమా జయమని పాడు డాయనే జయశాలి
Jayadhvanulanu Cheyarandi Vijayudesunake
Sarvajanamaa Jayamani Paadu Daayane Jayashaali
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.