Skip to content
ThuthiThuthiThuthi

Kalugunu Gaaka Devuniki Mahima Song Lyricsకలుగును గాక దేవునికి మహిమ

Kalugunu Gaaka Devuniki Mahima Lyrics in Telugu & English

Present

Chorus

కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక

కలుగు నున్నతమైన – ఘన స్థలములందున

నిలకు సమాధానం – నరుల కాయన దయ

||కలుగును||

Kalugunu Gaaka – Devuniki Mahima – Kalugunu Gaaka

Kalugu Nunnatamaina – Ghana Sthalamulanduna

Nilaku Samaadhaanam – Narula Kaayana Daya

||Kalugunu||

Verse 1

ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా

పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను

మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము

||కలుగును||

Prabhuvaina Devaa – Paramaraajaa – Sarvaparipaalaa

Paripoorna Shaktigala– Parama Janaka Ninnu

Mahima Stutinchuchu – Mari Pogaduchunnaamu

||Kalugunu||

Verse 2

మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను

మహిమాతిశయమును – మది దలంచియు నీకు

మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము

||కలుగును||

Mahimaparchuchu – Aaraadhinchu – Chunnaamu Ninnu

Mahimaatishayamunu – Madi Dalanchiyu Neeku

Mahini Maa Stuti Kruta – Jnyata Nichchu Chunnaamu

||Kalugunu||

Verse 3

ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా

లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె

పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ

||కలుగును||

Eka Kumaaraa – Yesu Prabhuvaa – Yehovaa Tanayaa

Loka Paapamu Moyu – Eka Devuni Gorre

Pilla Mammunu Kanina – Rinchumu Challaga

||Kalugunu||

Verse 4

పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ

పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు

బరిపూర్ణ మహిమతో – బ్రబలుచున్నామామేన్

||కలుగును||

Parishuddhudavu – Prabhudavu Neevo – Prabhuvaina Kreestoo

Parishuddhaatmato Tandri – Yaina Devuniyandu

Baripoorna Mahimato – Brabaluchunnaamaamen

||Kalugunu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K