Skip to content
ThuthiThuthiThuthi

Kammani Vindu Loka Kalyaana Vindu Kalvarigiri Vedikagaa Song Lyricsకమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా

Kammani Vindu Loka Kalyaana Vindu Kalvarigiri Vedikagaa Lyrics in Telugu & English

Present

Verse 1

కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా (2)

స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలిపూజ వేడుకగా (2)

రండి దైవజనమా రారండి

ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగివచ్చెను మన ముందుకు (2)

జీవవిందు నిత్య జీవవిందు పరమునుండి వచ్చిన ప్రేమ విందు (2)

Kammani Vindu Loka Kalyaana Vindu Kalvarigiri Vedikagaa (2)

Smaraneeya Vindu Prabhuyaaga Vindu Balipooja Vedukagaa (2)

Randi Daivajanamaa Raarandi

Premanu Talapinchu Ee Vinduku Svargame Digivachchenu Mana Munduku (2)

Jeevavindu Nitya Jeevavindu Paramunundi Vachchina Prema Vindu (2)

Verse 2

నింగిదిగిన నీతిసూర్యుడస్తమించిన గిరి ఇది అస్తమించినగిరి ఇది

కరుణ క్షమాపణలు పొంగి పొరలె దైవనిర్జరీయిది దైవనిర్జరీయిది (2)

ఇహమునుండి పరమునకు సోపాన గిరి ఇది (2)

తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది (2)

||రండి||

Ningidigina Neetisooryudastaminchina Giri Idi Astaminchinagiri Idi

Karuna Kshamaapanalu Pongi Porale Daivanirjareeyidi Daivanirjareeyidi (2)

Ihamunundi Paramunaku Sopaana Giri Idi (2)

Tandri Devude Manaku Erparachina Siri Idi (2)

||Randi||

Verse 3

| సరిగా రిగ | పా గపదా | ససదపగరి | గా ;; |

| రిగపా గప | దా పదసా | రిరిసదపగ | దా ;; |

| దగరిగసరి | దా;; | పసదసపద | గా ;; |

ఆఆఆ… ఆఆఆ… ఆఆఆ… ఆఆఆఆ…

| Sarigaa Riga | Paa Gapadaa | Sasadapagari | Gaa ;; |

| Rigapaa Gapa | Daa Padasaa | Ririsadapaga | Daa ;; |

| Dagarigasari | Daa;; | Pasadasapada | Gaa ;; |

Aaaaaa… Aaaaaa… Aaaaaa… Aaaaaaaa…

Verse 4

నిత్య జీవమిచ్చుటకు యేసుపంచిన భోజ్యమిది యేసుపంచిన భోజ్యమిది

శాంతి సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది ప్రేమ సామ్రాజ్యమిది

తరతరాల జనావళికి దైవ సాన్నిధ్యమిది (2)

సర్వరోగ పీడితులకు ప్రభువు ఒసగు వైద్యమిది (2)

||రండి||

Nitya Jeevamichchutaku Yesupanchina Bhojyamidi Yesupanchina Bhojyamidi

Shaanti Samaadhaanamulanichchu Prema Saamraajyamidi Prema Saamraajyamidi

Tarataraala Janaavaliki Daiva Saannidhyamidi (2)

Sarvaroga Peeditulaku Prabhuvu Osagu Vaidyamidi (2)

||Randi||

Verse 5

తనన

8 తనా

Tanana

8 Tanaa

Verse 6

శత్రువులను ప్రేమించు పరోపకారి విందు ఇది పరోపకారి విందు ఇది

అపకారికి ఉపకారము నేర్పిన జీవధారి విందు ఇది జీవధారి విందు ఇది

పూర్ణశాంతినొసగు ఉత్తాన క్రీస్తు విందు ఇది

సంపూర్ణ శాంతినొసగు ఉత్తాన క్రీస్తు విందు ఇది

స్వర్గమునే మదినింపు క్రీస్తురాజు విందు ఇది (2)

||రండి||

Shatruvulanu Preminchu Paropakaari Vindu Idi Paropakaari Vindu Idi

Apakaariki Upakaaramu Nerpina Jeevadhaari Vindu Idi Jeevadhaari Vindu Idi

Poornashaantinosagu Uttaana Kreestu Vindu Idi

Sampoorna Shaantinosagu Uttaana Kreestu Vindu Idi

Svargamune Madinimpu Kreesturaaju Vindu Idi (2)

||Randi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K