Kanikarinchi Nannu Rakshinchu Mesayyaa Lyrics in Telugu & English
Verse 1
కనికరించి నన్ను రక్షించు మేసయ్యా
Kanikarinchi Nannu Rakshinchu Mesayyaa
Verse 2
పాపములోనే జన్మించినాను
పాపములోనే - జీవించినాను
Paapamulone Janminchinaanu
Paapamulone - Jeevinchinaanu
Verse 3
పాపము చేసితి - మాటలతోను
పాపము చేసితి - యోచనలోను
Paapamu Chesiti - Maatalatonu
Paapamu Chesiti - Yochanalonu
Verse 4
గర్వముతో జీవితము గడిపితిని
హృదయమును కఠినము చేసికొంటి
Garvamuto Jeevitamu Gadipitini
Hrudayamunu Kathinamu Chesikonti
Verse 5
యేసు ప్రభూ కష్టమును సహించితివి
నా కొరకు రక్తము కార్చినావు
Yesu Prabhoo Kashtamunu Sahinchitivi
Naa Koraku Raktamu Kaarchinaavu
Verse 6
తెరచితి నా యెద విశ్వాసముతో
యేసుని రక్తము నంగీకరించితి
యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి
Terachiti Naa Yeda Vishvaasamuto
Yesuni Raktamu Nangeekarinchiti
Yesoo Nee Raktamandu Rakshana Ponditi
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.