Skip to content
ThuthiThuthiThuthi

Kanneeru Vidiche O Sodaraa Song Lyricsకన్నీరు విడిచే ఓ సోదరా

Also searched as: kanniru

Kanneeru Vidiche O Sodaraa Lyrics in Telugu & English

Present

Chorus

కన్నీరు విడిచే ఓ సోదరా

కళ్ళు విప్పి చూడు నీ ముందరా

నీ ముందు నిలిచెను నజరేయుడు చూడు

నీ ముందు నిలిచెను ప్రియ యేసుడు

కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో (2)

||కన్నీరు||

Kanneeru Vidiche O Sodaraa

Kallu Vippi Choodu Nee Mundaraa

Nee Mundu Nilichenu Najareyudu Choodu

Nee Mundu Nilichenu Priya Yesudu

Kallu Tuduchuko Nee Mundu Choosuko (2)

||Kanneeru||

Verse 1

ఒంటరి వానిగ చేసారా నీ ఆకలి ఎగతాళి చేసారా

లేని మాటలెన్నో చెప్పారా

నీ హృదయమంతా గాయం చేసారా

నీ తోడు ఉండువాడు విడువని వాడు

నీ తోడు ఉండువాడు మరువని వాడు (2)

కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో (2)

||కన్నీరు||

Ontari Vaaniga Chesaaraa Nee Aakali Egataali Chesaaraa

Leni Maatalenno Cheppaaraa

Nee Hrudayamantaa Gaayam Chesaaraa

Nee Todu Unduvaadu Viduvani Vaadu

Nee Todu Unduvaadu Maruvani Vaadu (2)

Kallu Tuduchuko Nee Mundu Choosuko (2)

||Kanneeru||

Verse 2

దైవమే లేదని తలచు చుంటివా

దేవుని మేళ్ళను మరచి యుంటివా

ఏమి చేయనీకు తోచకున్నదా (2)

దిగులుగా దినములు గడుపు చుంటివా

ఆయన ఎదపై హాయిగా నిదురపో (2)

ఆయన కృపయే నీకు బలం

ఆయన శక్తి నిన్ను కమ్ముకొనున్

కళ్ళు తుడుచుకో నీ ముందు చూసుకో కళ్ళు (2)

||కన్నీరు||

Daivame Ledani Talachu Chuntivaa

Devuni Mellanu Marachi Yuntivaa

Emi Cheyaneeku Tochakunnadaa (2)

Digulugaa Dinamulu Gadupu Chuntivaa

Aayana Edapai Haayigaa Nidurapo (2)

Aayana Krupaye Neeku Balam

Aayana Shakti Ninnu Kammukonun

Kallu Tuduchuko Nee Mundu Choosuko Kallu (2)

||Kanneeru||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K