Skip to content
ThuthiThuthiThuthi

Kanumooyaka Munde Telusuko O Nijaanni Song Lyricsకనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని

Kanumooyaka Munde Telusuko O Nijaanni Lyrics in Telugu & English

Present

Verse 1

కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని

ఈ భూమిపై ఎందరో పుట్టారు

ప్రతి పుట్టినరోజు చావుకు దగ్గరవుతారు

తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి

నిన్ను అర్ధాంతరంగా వదిలివేస్తుంది

మట్టి నుండి పుట్టింది మట్టికి చేరింది

ఆరని అగ్నికి అత్మను పంపేస్తుంది

తెలుసుకో ఈ నిజాన్ని

నీ శరీరమే నీకు శత్రువని

Kanumooyaka Munde Telusuko O Nijaanni

Ee Bhoomipai Endaro Puttaaru

Prati Puttinaroju Chaavuku Daggaravutaaru

Tinuchu Traaguchu Santoshinchumani Cheppi

Ninnu Ardhaantarangaa Vadilivestundi

Matti Nundi Puttindi Mattiki Cherindi

Aarani Agniki Atmanu Pampestundi

Telusuko Ee Nijaanni

Nee Shareerame Neeku Shatruvani

Verse 2

మేనుపైన మమకారం పెంచుకోకుమా

మరణించగానే ఎవరూ నిను ఉంచుకోరు సుమా

ఆశా మమకారాలు పెను ఉచ్చులు సుమా

నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనీ మరువకుమా

తెలుసుకో ఈ నిజాన్ని

Menupaina Mamakaaram Penchukokumaa

Maraninchagaane Evaroo Ninu Unchukoru Sumaa

Aashaa Mamakaaraalu Penu Uchchulu Sumaa

Nee Dehaanni Tagulabettu Kattelanee Maruvakumaa

Telusuko Ee Nijaanni

Verse 3

నీ దేహం దేవునికై వినియోగిస్తే

నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే

మన్నయిన నీ దేహం మహిమగా మారును

అంతరిక్షమే దానికి అడ్డుతొలగి పోవును

పుట్టి తెలుసుకున్నావీ లోకముందని

మరణిస్తే తెల్లుస్తుంది మరోలోకముందనీ

తెలుసుకో ఈ నిజాన్ని

నీ మృత్యువు వెనుకే ఉంది మిష్టరీ

దైవ గ్రంధం తెలిపింది దాని హిష్టరీ

కనుమూయక ముందే తెలుసుకో ఈ నిజాన్ని

Nee Deham Devunikai Viniyogiste

Nee Praanam Prabhunikai Panamugaa Pedite

Mannayina Nee Deham Mahimagaa Maarunu

Antarikshame Daaniki Addutolagi Povunu

Putti Telusukunnaavee Lokamundani

Maraniste Tellustundi Marolokamundanee

Telusuko Ee Nijaanni

Nee Mrutyuvu Venuke Undi Mishtaree

Daiva Grandham Telipindi Daani Hishtaree

Kanumooyaka Munde Telusuko Ee Nijaanni

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K