Krutajnyatan Talavanchi Naadu Jeevamu Arpintunu Lyrics in Telugu & English
Chorus
కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము నర్పింతును
లేదేయిక - నే యీవియిల - అర్పింతును నన్నే నీకు (2)
Krutajnyatan Talavanchi - Naadu Jeevamu Narpintunu
Ledeyika - Ne Yeeviyila - Arpintunu Nanne Neeku (2)
Verse 1
దూరమైతి నీ ప్రేమ మరచి - నేరేపితి నీ గాయముల్ (2)
దూరముగా - నిక వెళ్ళజాల - కూర్చుండెద - నీ చెంతనే (2)
||కృతజ్ఞతన్||
Dooramaiti Nee Prema Marachi - Nerepiti Nee Gaayamul (2)
Dooramugaa - Nika Vellajaala - Koorchundeda - Nee Chentane (2)
||Krutajnyatan||
Verse 2
ఆకర్షించె - లోకాశలన్ని - లోకమహిమ - నడ్డగించి (2)
కోర్కెలన్ని - క్రీస్తు ప్రేమకై - నిక్కముగ - త్యజింతును (2)
||కృతజ్ఞతన్||
Aakarshinche - Lokaashalanni - Lokamahima - Naddaginchi (2)
Korkelanni - Kreestu Premakai - Nikkamuga - Tyajintunu (2)
||Krutajnyatan||
Verse 3
తరముల - నీ ప్రేమ నాకై - వర్ణింపను - నశక్యము (2)
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
Taramula - Nee Prema Naakai - Varnimpanu - Nashakyamu (2)
Nirantaramu Sevinchinanu - Teerchalenu Nee Runamu (2)
||Krutajnyatan||
Verse 4
లోకమునకై - జీవించనింక - నీ కొరకై - జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా - జీవితము (2)
||కృతజ్ఞతన్||
Lokamunakai - Jeevinchaninka - Nee Korakai - Jeevintunu (2)
Nee Karpimpan Ne Venudeeyan - Ee Koddi Naa - Jeevitamu (2)
||Krutajnyatan||
Verse 5
చింతించితి - గత పాపములకై - ఎంతో నేను యేడ్చు చుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
Chintinchiti - Gata Paapamulakai - Ento Nenu Yedchu Chunti (2)
Krutajnyatato Samarpintunu - Bratukantayu Nee Sevakai (2)
||Krutajnyatan||
Verse 6
కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము నర్పింతును
లేదేయిక - నే యీవియిల - అర్పింతును నన్నే నీకు (2)
Krutajnyatan Talavanchi - Naadu Jeevamu Narpintunu
Ledeyika - Ne Yeeviyila - Arpintunu Nanne Neeku (2)
Verse 7
దూరమైతి నీ ప్రేమ మరచి - నేరేపితి నీ గాయముల్ (2)
దూరముగా - నిక వెళ్ళజాల - కూర్చుండెద - నీ చెంతనే (2)
||కృతజ్ఞతన్||
Dooramaiti Nee Prema Marachi - Nerepiti Nee Gaayamul (2)
Dooramugaa - Nika Vellajaala - Koorchundeda - Nee Chentane (2)
||Krutajnyatan||
Verse 8
ఆకర్షించె - లోకాశలన్ని - లోకమహిమ - నడ్డగించి (2)
కోర్కెలన్ని - క్రీస్తు ప్రేమకై - నిక్కముగ - త్యజింతును (2)
||కృతజ్ఞతన్||
Aakarshinche - Lokaashalanni - Lokamahima - Naddaginchi (2)
Korkelanni - Kreestu Premakai - Nikkamuga - Tyajintunu (2)
||Krutajnyatan||
Verse 9
తరముల - నీ ప్రేమ నాకై - వర్ణింపను - నశక్యము (2)
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము (2)
||కృతజ్ఞతన్||
Taramula - Nee Prema Naakai - Varnimpanu - Nashakyamu (2)
Nirantaramu Sevinchinanu - Teerchalenu Nee Runamu (2)
||Krutajnyatan||
Verse 10
లోకమునకై - జీవించనింక - నీ కొరకై - జీవింతును (2)
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా - జీవితము (2)
||కృతజ్ఞతన్||
Lokamunakai - Jeevinchaninka - Nee Korakai - Jeevintunu (2)
Nee Karpimpan Ne Venudeeyan - Ee Koddi Naa - Jeevitamu (2)
||Krutajnyatan||
Verse 11
చింతించితి - గత పాపములకై - ఎంతో నేను యేడ్చు చుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై (2)
||కృతజ్ఞతన్||
Chintinchiti - Gata Paapamulakai - Ento Nenu Yedchu Chunti (2)
Krutajnyatato Samarpintunu - Bratukantayu Nee Sevakai (2)
||Krutajnyatan||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.