Skip to content
ThuthiThuthiThuthi

Lechinaadayya Maranapu Mullu Virachi Lechinaadayya Song Lyricsలేచినాడయ్య మరణపు ముల్లు విరచి లేచినాడయ్య

Lechinaadayya Maranapu Mullu Virachi Lechinaadayya Lyrics in Telugu & English

Present

Verse 1

లేచినాడయ్యా

మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2)

పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు

మహిమా స్వరూపుడై లేచినాడయ్యా

విజయుడై జయశీలుడై

సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)

క్రీస్తు లేచెను హల్లెలూయా

సాతాను ఓడెను హల్లేలూయా

క్రీస్తు లేచెను హల్లెలూయా

మరణాన్ని గెలిచెను హల్లేలూయా

||లేచినాడయ్యా||

Lechinaadayyaa

Maranapu Mullu Virichi Lechinaadayyaa (2)

Parama Tandri Tanayudu Parishuddhaatmudu

Mahimaa Svaroopudai Lechinaadayyaa

Vijayudai Jayasheeludai

Sajeevudai Parishuddhaatmudai (2)

Kreestu Lechenu Hallelooyaa

Saataanu Odenu Hallelooyaa

Kreestu Lechenu Hallelooyaa

Maranaanni Gelichenu Hallelooyaa

||Lechinaadayyaa||

Verse 2

శ్రమలనొందెను సిలువ మరణమొందెను

లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2)

విజయుడై జయశీలుడై

సజీవుడై పరిశుద్ధాత్ముడై (2)

||క్రీస్తు||

Shramalanondenu Siluva Maranamondenu

Lekhanamulu Cheppinatlu Tirigi Lechenu (2)

Vijayudai Jayasheeludai

Sajeevudai Parishuddhaatmudai (2)

||Kreestu||

Verse 3

జీవ మార్గము మనకు అనుగ్రహించెను

మన పాపములన్ని తుడిచివేసెను (2)

ప్రేమయై మనకు జీవమై

వెలుగునై మంచి కాపరియై (2)

||క్రీస్తు||

Jeeva Maargamu Manaku Anugrahinchenu

Mana Paapamulanni Tudichivesenu (2)

Premayai Manaku Jeevamai

Velugunai Manchi Kaapariyai (2)

||Kreestu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L