Skip to content
ThuthiThuthiThuthi

Maa Korakai Puttina Prema Maa Yesayya Nee Prema Song Lyricsమా కొరకై పుట్టిన ప్రేమ మా యేసయ్య నీ ప్రేమ

Maa Korakai Puttina Prema Maa Yesayya Nee Prema Lyrics in Telugu & English

Present

Chorus

మా కొరకై పుట్టిన ప్రేమ

మా యేసయ్య నీ ప్రేమ (2)

పాపులకై వచ్చిన ప్రేమ

రక్షిణను తెచ్చిన ప్రేమ (2)

Maa Korakai Puttina Prema

Maa Yesayya Nee Prema (2)

Paapulakai Vachchina Prema

Rakshinanu Techchina Prema (2)

Verse 1

ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ

ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)

||మా కొరకై||

Prema Prema Yesayya Nee Prema

Prema Prema Yesayya Nee Prema (2)

||Maa Korakai||

Verse 2

లోకానికే వెలుగువై పాపులకే రక్షణవై

దీనులకే దీపమై రోగులకే రూపమై (2)

జనీయించిన ప్రేమ భరీయించిన ప్రేమ (2)

కన్య మరియ గర్భమున ప్రసరించిన ప్రేమ

ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ

ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)

||మా కొరకై||

Lokaanike Veluguvai Paapulake Rakshanavai

Deenulake Deepamai Rogulake Roopamai (2)

Janeeyinchina Prema Bhareeyinchina Prema (2)

Kanya Mariya Garbhamuna Prasarinchina Prema

Prema Prema Yesayya Nee Prema

Prema Prema Yesayya Nee Prema (2)

||Maa Korakai||

Verse 3

రాజులకే రాజువై ప్రభువులకే ప్రభువువై

మనుషులకే మార్గమై జగతికే దైవమై (2)

ఉదయించిన ప్రేమ హృదయాలలో ప్రేమ (2)

లోక పాపములను మోసే ప్రేమ

ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ

ప్రేమ ప్రేమ యేసయ్య నీ ప్రేమ (2)

||మా కొరకై||

Raajulake Raajuvai Prabhuvulake Prabhuvuvai

Manushulake Maargamai Jagatike Daivamai (2)

Udayinchina Prema Hrudayaalalo Prema (2)

Loka Paapamulanu Mose Prema

Prema Prema Yesayya Nee Prema

Prema Prema Yesayya Nee Prema (2)

||Maa Korakai||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M