Skip to content
ThuthiThuthiThuthi

Madhura Madhura Madhuraseva Yesu Prabhu Seva Song Lyricsమధుర మధుర మధురసేవ యేసు ప్రభు సేవ

Madhura Madhura Madhuraseva Yesu Prabhu Seva Lyrics in Telugu & English

Present

Verse 1

మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ

Madhura Madhura Madhuraseva – Yesu Prabhu Seva

Verse 2

దేవదూతకును లేని దైవజనుని సేవ

దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ

Devadootakunu Leni Daivajanuni Seva

Devasutini Sangha Seva Divyamau Suvaarta Seva

Verse 3

పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ

పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ

Parishuddhaatma Prokshanamuche Prajvarilluseva

Parimalinchuvaakya Seva Pratiphalinchu Saakshya Seva

Verse 4

ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ

ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ

Prabhuni Pera Prajala Yeduta Pravachanaala Seva

Prajala Pera Prabhuni Yeduta Praardhanaluvachinchu Seva

Verse 5

భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ

బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ

Bhaagyabhoganidhulu Leni Bhaarabharitaseva

Baashpasirulalona Melagi Baadhalanu Varinchu Seva

Verse 6

సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ

సిలువనిందలను భరింప శిరమువంచి మరియు సేవ

Siluvamoorti Krupalu Jaata Siggupadani Seva

Siluvanindalanu Bharimpa Shiramuvanchi Mariyu Seva

Verse 7

లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ

లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ

Lokajnyaaniyapahashinchu Shokamoorti Seva

Lokulanu Deevinchu Seva Lokamunu Jayinchu Seva

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M