Skip to content
ThuthiThuthiThuthi

Mamun Srujinchina Devundu Praanamu Song Lyricsమమున్ సృజించిన దేవుండు ప్రాణము

Mamun Srujinchina Devundu Praanamu Lyrics in Telugu & English

Present

Verse 1

మమున్ సృజించిన

దేవుండు ప్రాణము

నొసంగి యెప్పుడు

కాపాడు మమ్మును

సంతోష స్వర మెత్తుచు

స్తుతించుచుండుఁడాయనన్.

Mamun Srujinchina

Devundu Praanamu

Nosangi Yeppudu

Kaapaadu Mammunu

Santosha Svara Mettuchu

Stutinchuchundundaayanan.

Verse 2

పలువిధాలుగ

బాధించు రోగముల్

పోఁగొట్టి మీఁదకు

రాకుండఁ జేసెను

సంతోష స్వర మెత్తుచు

స్తుతించుచుండుఁ డాయనన్.

Paluvidhaaluga

Baadhinchu Rogamul

Pongotti Meendaku

Raakundan Jesenu

Santosha Svara Mettuchu

Stutinchuchundun Daayanan.

Verse 3

దేవుండు మాత్రమే

రక్షణ మార్గము

ఆయత్తపఱచి

చూపించె మాకును

సంతోష స్వర మెత్తుచు

స్తుతించుచుండుఁ డాయనన్.

Devundu Maatrame

Rakshana Maargamu

Aayattaparachi

Choopinche Maakunu

Santosha Svara Mettuchu

Stutinchuchundun Daayanan.

Verse 4

మా నిత్యబాధలు

వారించుకొరకుఁ

దా సొంత పుత్రుని

పంపెన్ సుప్రేమతో

సంతోష స్వర మెత్తుచు

స్తుతించుచుండుఁ డాయనన్.

Maa Nityabaadhalu

Vaarinchukorakun

Daa Sonta Putruni

Pampen Supremato

Santosha Svara Mettuchu

Stutinchuchundun Daayanan.

Verse 5

ఆనంద మొందుఁడి

శ్రీ యేసు మోక్షము

స్వసేవకాళికి

అనుగ్రహించును

సంతోష స్వర మెత్తుచు

స్తుతించుచుండుఁ డాయనన్

Aananda Mondundi

Shree Yesu Mokshamu

Svasevakaaliki

Anugrahinchunu

Santosha Svara Mettuchu

Stutinchuchundun Daayanan

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M