Meeremi Vedakuchunnaaru? Lyrics in Telugu & English
Verse 1
మీరేమి వెదకుచున్నారు?
సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే
Meeremi Vedakuchunnaaru?
Sooryuni Krinda Jarugu Kriyal Vyarthame
Verse 2
నా చెడు మార్గమును విడచితిని - నీచపు జీవితమును విడచితిని
ఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను
Naa Chedu Maargamunu Vidachitini - Neechapu Jeevitamunu Vidachitini
Aayana Doraku Kaalamunandu - Vedaga Kshamiyinchi Kadige Nannu
Verse 3
యెహోవా యొద్ద వరమడిగితిని - యెహోవా ప్రసన్నత చూడ
బహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్
Yehovaa Yodda Varamadigitini - Yehovaa Prasannata Chooda
Bahukaankshinchi Mandiramulo - Ihamandu Vasiyimpa Gorudun
Verse 4
ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను - తానే సమస్తము విత్తుననె గదా
క్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను
Aayana Raajyamun Vedakuchunnaanu - Taane Samastamu Vittunane Gadaa
Kreestuto Lepabadina Chintinchaka - Pai Nunna Vaatine Ne Vedakedanu
Verse 5
దేవుని చిత్తము నే నెరుగుచును - ఆత్మచే దానిని నెర వేర్చెదను
సీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను
Devuni Chittamu Ne Neruguchunu - Aatmache Daanini Nera Verchedanu
Seeyonu Parvatamupai Nunna - Gorre Pillanu Ne Vembadinchedanu
Verse 6
ప్రార్థన సహవాసమును పొంది - రొట్టెను విరుచుటలో యెడ తెగక
దేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు
Praarthana Sahavaasamunu Pondi - Rottenu Viruchutalo Yeda Tegaka
Devuni Vaakya Khadgamu Booni - Sevanu Chetumu Sanghamunandu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.