Skip to content
ThuthiThuthiThuthi

Naa Chenta Nilachene Prema Naa Todu Nilache Nee Prema Song Lyricsనా చెంత నిలచేనే ప్రేమ నా తోడు నిలచే నీ ప్రేమ

Naa Chenta Nilachene Prema Naa Todu Nilache Nee Prema Lyrics in Telugu & English

Present

Verse 1

నా చెంత నిలచే నే ప్రేమ

నా తోడు నిలచే నీ ప్రేమ (2)

అద్బుతమైనాది ఆశ్చర్యమైనది (2)

నా పైనా నీవు చూపిన ప్రేమ

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ

ప్రేమ ప్రేమ ఆది ఉనత ప్రేమ (2)

Naa Chenta Nilache Ne Prema

Naa Todu Nilache Nee Prema (2)

Adbutamainaadi Aashcharyamainadi (2)

Naa Painaa Neevu Choopina Prema

Prema Prema Naa Yesu Prema

Prema Prema Aadi Unata Prema (2)

Verse 2

ఓటమి శానమున నీ దైరయమును నా కిచ్చితివి నాజరేయుడా (2)

నే ప్రేమ చాటుచు నీ కరుణ పొందుచు (2)

నా జీవితమను కొనసాగింతును (2)

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ

ప్రేమ ప్రేమ ఆది ఉనత ప్రేమ (2)

Otami Shaanamuna Nee Dairayamunu Naa Kichchitivi Naajareyudaa (2)

Ne Prema Chaatuchu Nee Karuna Ponduchu (2)

Naa Jeevitamanu Konasaagintunu (2)

Prema Prema Naa Yesu Prema

Prema Prema Aadi Unata Prema (2)

Verse 3

కష్ట సమయము రోగ దినములు నన్ను రక్షించిన రక్షణ కర్త (2)

లోకము విడిచిన బంధువు వదలిన

నే ప్రేమ నను వెడలెదయ్యా (2)

ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ

ప్రేమ ప్రేమ ఆది ఉనత ప్రేమ (2)

Kashta Samayamu Roga Dinamulu Nannu Rakshinchina Rakshana Karta (2)

Lokamu Vidichina Bandhuvu Vadalina

Ne Prema Nanu Vedaledayyaa (2)

Prema Prema Naa Yesu Prema

Prema Prema Aadi Unata Prema (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N