Skip to content
ThuthiThuthiThuthi

Naa Devuni Krupavalana Samastamu Samakoodi Jarugunu Song Lyricsనా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును

Naa Devuni Krupavalana Samastamu Samakoodi Jarugunu Lyrics in Telugu & English

Present

Chorus

నా దేవుని కృపవలన

సమస్తము సమకూడి జరుగును (2)

నాకు లేమి లేనే లేదు

అపాయమేమియు రానే రాదు (2)

||నా దేవుని||

Naa Devuni Krupavalana

Samastamu Samakoodi Jarugunu (2)

Naaku Lemi Lene Ledu

Apaayamemiyu Raane Raadu (2)

||Naa Devuni||

Verse 1

కరువులో కష్టాలలో

ఆయనే నన్ను బలపరుచును (2)

ఆయనే నన్ను బలపరుచును

ఆయనే నన్ను ఘనపరుచును (2)

||నా దేవుని||

Karuvulo Kashtaalalo

Aayane Nannu Balaparuchunu (2)

Aayane Nannu Balaparuchunu

Aayane Nannu Ghanaparuchunu (2)

||Naa Devuni||

Verse 2

శ్రమలలో శోధనలో

ఆయనే నాకు ఆశ్రయము (2)

ఆయనే నాకు ఆశ్రయము

ఆయనే నాకు అతిశయము (2)

||నా దేవుని||

Shramalalo Shodhanalo

Aayane Naaku Aashrayamu (2)

Aayane Naaku Aashrayamu

Aayane Naaku Atishayamu (2)

||Naa Devuni||

Verse 3

ఇరుకులో ఇబ్బందిలో

ఆయనే నన్ను విడిపించును (2)

ఆయనే నన్ను విడిపించును

ఆయనే నన్ను నడిపించును (2)

||నా దేవుని||

Irukulo Ibbandilo

Aayane Nannu Vidipinchunu (2)

Aayane Nannu Vidipinchunu

Aayane Nannu Nadipinchunu (2)

||Naa Devuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N